mey hoon DON Posted May 6, 2014 Report Share Posted May 6, 2014 వైఎస్సార్సీపీ నేతలు సాక్షి పత్రికలో డబ్బు పెట్టి వాటిని పంచుతున్నారని టీడీపీ నేత నామా నాగేశ్వరరావు జాతీయ ఎన్నికల సంఘానికి తెలిపామని తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రలో వైఎస్సార్సీపీ సర్కారు వస్తోందంటూ మాజీ డీజీపీ భయపెడుతున్నారని అన్నారు. అందుకే సీమాంధ్రలో ఎన్నికల పర్యవేక్షకులుగా ప్రత్యేక అధికారులను నియమించాలని ఈసీని కోరారు. రాయలసీమలో కొన్ని చోట్ల వైఎస్సార్సీపీ రిగ్గింగ్ కు పాల్పడనుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. Link to comment Share on other sites More sharing options...
HECTOR08 Posted May 6, 2014 Report Share Posted May 6, 2014 Final days for jaffas Link to comment Share on other sites More sharing options...
babai2013 Posted May 6, 2014 Report Share Posted May 6, 2014 post the source link.. if not from eenadu or abn... Link to comment Share on other sites More sharing options...
Gajji_maraja Posted May 6, 2014 Report Share Posted May 6, 2014 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts