Jump to content

Tdp Ki Enduku Vote Vaiyali Ante....


Recommended Posts

Posted

1. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి 9 ఏళ్ళ ముఖ్యమంత్రి ఎవరు - బాబు
2. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి 10 ఏళ్ళ ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు - బాబు
3. ఈ భూప్రపంచంలో ఏమూలన ఏఅక్రమం జరిగినా దాన్ని రాజశేఖర రెడ్డి కుటుంబానికి అంటగట్టగల సమర్థుడు ఎవరు - బాబు
4. ఈ భూప్రపంచంలో ఏ అద్భుతం జరిగినా అది తనవల్లే జరిగిందని ప్రగల్బాలు పలికేది ఎవరు - బాబు
5. YS అంటే నిద్రలోకూడా ఉలిక్కిపడి తిట్లపురాణం అందుకొనే నిరుపమానమైన స్వభావం ఎవరికి ఉంది - బాబు
6. తానుచేసేవన్నీ లోక కళ్యాణం కొరకే - అదే YS చేస్తే వినాశానానికే అని నమ్మబలికే ప్రయత్నం చేసేది ఎవరు - బాబు
7. తనను గెలిపిస్తే ప్రజలు తెలివైన వాళ్ళు - అదే ప్రజలు YS ను గెలిపిస్తే తెలివి తక్కువ వాళ్ళు అని గోల పెట్టేది ఎవరు - బాబు
8. మన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారికి అపుడెప్పుడో బైపాస్ సర్జరీ చేస్తే దానికి కారణం YS రాజశేఖర రెడ్డి అని దేశవ్యాప్త ప్రచారం చేసి 
నవ్వులపాలైనది ఎవరు - బాబు
9. ఈ "ఘనత వహించిన బాబు" ఎవరు - రాజ గురువుకి ప్రియ శిష్యుడు
10. రాజ గురువు ఎవరు - బాబుకి మార్గదర్శి 
11. ఇంతకీ ఈ "బాబు" ఎవరహే ??? - ఈనాడు పేపర్ చదవం

1. మన దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో "ప్రధాన మంత్రులనూ", "రాష్ట్రపతులనూ" "ఫ్యాక్టరీ మేడ్" చేసింది ఎవరు - బాబు
2. వాజపేయీ గారిని ప్రధాన మంత్రిని చేసింది ఎవరు - బాబు
3. డా.|| అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసింది ఎవరు - బాబు
4. "మోడీ - గుజరాత్ మోడల్" కు "దారి చూపింది" ఎవరు - బాబు
5. ఒకప్పుడు మోడీని "నరరూప రాక్షసుడు" అన్నది ఎవరు - బాబు
6. ఇప్పుడు అదే మోడీని "ఈ దేశానికి ఆశా జ్యోతి" అంటున్నది ఎవరు - బాబు
7. కేవలం 29 MP సీట్లతో (అదేంటో BJP వాళ్లకు 183 MP సీట్లున్నా అంత ఔదార్యం ఎందుకో !) కాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రధానమంత్రి పదవిని 
వద్దనుకొన్నది ఎవరు - బాబు
7. ఇవన్నీ చెప్పింది ఎవరు - ఈనాడు 
8. ఇంతకీ "ఈనాడు" ఎవరు - బాబు గారి గురువు
ఇంతకీ ఈ "బాబు" ఎవరేహే ?? - ఈనాడు పేపర్ చదివితే తెలుస్తుంది !!!

1. తెలంగాణా ప్రజల దృష్టిలో తెలంగాణా కల సాకారం చేసింది ఎవరు - బాబు
2. సీమాంధ్ర ప్రజల దృష్టిలో తెలంగాణా రాకుండా అడ్డుకోవడానికి శతధా-సహస్రధా ప్రయత్నించింది ఎవరు - బాబు
3. అసలు 10 సీట్లు కూడా తన పార్టీ గెలవలేని తెలంగాణలో ముఖ్యమంత్రి పదవిని BC ల కోసం త్యాగం చేసింది ఎవరు - బాబు
4. సింగపూర్ లో వర్షం వస్తే ఇక్కడ గొడుగు పట్టే మేధావి ఎవరు - బాబు
5. ఇజ్రాయెల్ లో బోరువేసి కుప్పంలో పంటలు పండించిన అపరమేధావి ఎవరు - బాబు
6. రైతులు "తిన్నదరక్క ఆత్మహత్యలు చేసుకొంటున్నారన్న శాస్త్రవేత్త" ఎవరు - బాబు
7. తన హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తే వైర్లపై బట్టలారేసుకోవాలి అన్న హీరో ఎవరు - బాబు
8. తన హయాంలో "ఉచితం అనేది ప్రజలను సోమరులు చేస్తుంది" అని వ్రాక్కుచ్చిన కవి ఎవరు - బాబు
9. ఇప్పుడు "అన్నీఉచితం" అంటూ పిట్టల దొరలా మాట్లాడుతున్నది ఎవరు - బాబు
10. అసలు ఈ బాబుకు అధికారం ఇచ్చింది ఎవరు - వెన్నుపోటు 
11. "వెన్నుపోటు" అంటే ఎవరు ? - "ఎన్టీఆర్ ను అడగండి 
12. "ఎన్టీఆర్" ఎవరు - తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పి, ఈ "బాబు" చేతిలో "పదవీచ్యుతికి" గురైన మహానుభావుడు
ఇంతకీ "బాబు" ఎవరహే ?? - ఈనాడు పేపర్ చదవండి !!!

Posted

sakshi tv ki cheppu evanni emanna work out avuddemo........baga kastapaddav

Posted

http://youtu.be/g1V_tK84_Pw

Posted

I think this is lifted from Saakshitttttttt

Posted

5th point aithe daarunam that belongs to YSR family , prathi daaniki CBN ni andehi YSR family

 

andhuke Govt lo 10 years nundi lekapoina CBN meedha padi edustunnaru pichii LK YSR family

Posted

CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y

4326477_o.gif

rofl ....keka gif idi

 

CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y
 

Posted

1994-2004 - Some of the key highlights 

చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏమి చేసారు

రాష్ట్రము లో 225 ఇంజనీరింగ్ కాలేజిలు, 38000 కొత్త స్కూల్స్ వచ్చాయి.
రాష్ట్రము లో ప్రపంచ పటంలో అత్యుత్తమ ఎయిర్ పోర్ట్, పారదర్సకంగా ఏర్పాటు అయ్యింది.
రాష్ట్రము లో మొట్ట మొదటి IBS, IIT మరియు IIIIT సంస్తల ఏర్పాటు అయ్యాయి.
రాష్ట్రము లో 95000 కిలోమీటర్ల మేరకు రూరల్ రోడ్లు ఏర్పడ్డాయి.
రాష్ట్రములో 436500 డ్వాక్ర పొడుపు సంఘాలు ఏర్పడ్డాయి.
రాష్ట్రము లో 35 లక్షల గ్యాస్ కనక్షన్ లు ఇవ్వబడ్డాయి.
రాష్ట్రము లో వికలాంగులకు 33 వేల త్రిచక్ర వాహనాలు, పదివేలకు పైబడి వినికిడి సాధనాల పంపకం జరిగింది.
రాష్ట్రము లో 652 లక్షలకు పైన మొక్కల పంపకం జరిగింది. ఇవ్వాళ చెట్లు అయ్యాయి.
రాష్ట్రం లో 44 నుంచి 61 % కి పెరిగిన అక్షరాస్యత.
రాష్ట్రము లోనే కాక ఆసియ లోనే మొట్టమొదటి మైక్రోసాఫ్ట్, డెల్, ఒరాకిల్, సంస్థల ఏర్పాటు హైదరాబాద్ లో జరిగింది. ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 
రాష్ట్రము లో మొట్టమొదటి రాష్ట్రము మన ఆంధ్ర ప్రదేశ్, ప్రబుత్వ సంస్థల్లో ఫైళ్ల క్లియరింగ్ వారోత్సవాలు మొదలు పెట్టి త్వరిత గతిన ఫైళ్ల క్లియరింగ్ కి శ్రీకారం చుట్టింది. 
దేశములోనే రాష్ట్రము, ముక్యంగా హైదరాబాద్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసిన ఘనత.
రాష్ట్రానికి చవుకగా కూరగాయలు కొనుక్కోటానికి రైతు బజార్లు ఏర్పాటు.
రాష్ట్రము లో 5100 కిలోమీటర్ల మేరకు రోడ్లను నేషనల్ రోడ్లు లాగా 4 లైన్స్ గా విస్తరణ.
దేశం లోనే ఫోక్రన్ పరిక్షల తరువాత ఆసియన్ బ్యాంకు ద్వార రుణాలు పొందిన మొట్ట మొదటి రాష్ట్రము.

కాకపోతే నమ్ముకున్న పెద్దోల్లకు దోచి పెట్టలేక పోయారు, విశ్వాసం పొందలేక పోయారు.

Posted

ఫ్యాన్ గుర్తు కి వోట్ వేయకండి ... సీమ ఆంధ్ర ని కాపాడండి....

×
×
  • Create New...