maverick23 Posted May 7, 2014 Report Posted May 7, 2014 1994-2004 - Some of the key highlights చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏమి చేసారురాష్ట్రము లో 225 ఇంజనీరింగ్ కాలేజిలు, 38000 కొత్త స్కూల్స్ వచ్చాయి.రాష్ట్రము లో ప్రపంచ పటంలో అత్యుత్తమ ఎయిర్ పోర్ట్, పారదర్సకంగా ఏర్పాటు అయ్యింది.రాష్ట్రము లో మొట్ట మొదటి IBS, IIT మరియు IIIIT సంస్తల ఏర్పాటు అయ్యాయి. రాష్ట్రము లో 95000 కిలోమీటర్ల మేరకు రూరల్ రోడ్లు ఏర్పడ్డాయి. రాష్ట్రములో 436500 డ్వాక్ర పొడుపు సంఘాలు ఏర్పడ్డాయి. రాష్ట్రము లో 35 లక్షల గ్యాస్ కనక్షన్ లు ఇవ్వబడ్డాయి. రాష్ట్రము లో వికలాంగులకు 33 వేల త్రిచక్ర వాహనాలు, పదివేలకు పైబడి వినికిడి సాధనాల పంపకం జరిగింది. రాష్ట్రము లో 652 లక్షలకు పైన మొక్కల పంపకం జరిగింది. ఇవ్వాళ చెట్లు అయ్యాయి. రాష్ట్రం లో 44 నుంచి 61 % కి పెరిగిన అక్షరాస్యత. రాష్ట్రము లోనే కాక ఆసియ లోనే మొట్టమొదటి మైక్రోసాఫ్ట్, డెల్, ఒరాకిల్, సంస్థల ఏర్పాటు హైదరాబాద్ లో జరిగింది. ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రము లో మొట్టమొదటి రాష్ట్రము మన ఆంధ్ర ప్రదేశ్, ప్రబుత్వ సంస్థల్లో ఫైళ్ల క్లియరింగ్ వారోత్సవాలు మొదలు పెట్టి త్వరిత గతిన ఫైళ్ల క్లియరింగ్ కి శ్రీకారం చుట్టింది. దేశములోనే రాష్ట్రము, ముక్యంగా హైదరాబాద్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసిన ఘనత. రాష్ట్రానికి చవుకగా కూరగాయలు కొనుక్కోటానికి రైతు బజార్లు ఏర్పాటు. రాష్ట్రము లో 5100 కిలోమీటర్ల మేరకు రోడ్లను నేషనల్ రోడ్లు లాగా 4 లైన్స్ గా విస్తరణ. దేశం లోనే ఫోక్రన్ పరిక్షల తరువాత ఆసియన్ బ్యాంకు ద్వార రుణాలు పొందిన మొట్ట మొదటి రాష్ట్రము. కాకపోతే నమ్ముకున్న పెద్దోల్లకు దోచి పెట్టలేక పోయారు, విశ్వాసం పొందలేక పోయారు.
All Posted May 7, 2014 Report Posted May 7, 2014 ఫ్యాన్ గుర్తు కి వోట్ వేయకండి ... సీమ ఆంధ్ర ని కాపాడండి....
UncleScrooge Posted May 7, 2014 Report Posted May 7, 2014 ఫ్యాన్ గుర్తు కి వోట్ వేయకండి ... సీమ ఆంధ్ర ని కాపాడండి.... Fan gurtu ki vote vesthe inka seema andhra ne undadhu ra jaffa ga.. inkenti kaapadedhi
All Posted May 7, 2014 Report Posted May 7, 2014 ఫ్యాన్ గుర్తుకి వోట్ వేయండి తర్వాత దానికి ఉరి వేసుకోండి
Gajji_maraja Posted May 11, 2014 Report Posted May 11, 2014 yrus party kabti church lo ganta kottali gudi lo kadu
Diesell Posted June 5, 2014 Report Posted June 5, 2014 results raaka mundu kuda munduki vachi ganta kottina okka mundaa ledu kada..... lanjaluu duty ekkinaaya aa time lo.....
Recommended Posts