Jump to content

Gurava Reddy Gadi Comedies Ikkanda Veyyandi

Recommended Posts

Posted

Jagan roar like aey lion ani okasaari eppudo raasindu article ... ippudu inkemi raastaadoMahi.gif

Posted

Gurivi gadi comedies

Gurava Reddy
2 hours ago · Edited

టీవీ 5 ఫైనల్ సర్వే

బొడీ, చెంబు, గుండు కలిపి జగనన్న మీద ఎంత విషం చల్లినా సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చెయ్యలేరనేది ఇంకొక సారి నిరూపణ అయ్యింది! టీవీ 5 ఫైనల్ సర్వే ప్రకారం:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ: అసెంబ్లీ 120-126, లోక్సభ: 20-22
తెలుగుదేశం: అసెంబ్లీ: 48-53, లోక్సభ: 3-5

నా ఉద్దేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 135+/175, ఎంపీలు 25/25

జగనన్న ప్రమాణ స్వీకారానికి జూన్ మొదటి వారంలో అందరూ ఖాళీ పెట్టుకోండి! దావత్ టైం! పార్టీ టైం

Gurava reddy thussi gr8 ho paaji....abhimani vi anipichukunnavu CITI_c$y

Posted

Great andhra lo chala avesam ga pedda article rasadu le
నమ్మిన సిద్ధాంతాల కోసం అవిశ్రాంతంగా, అహర్నిశలూ పోరాటం చేసి, పొత్తులు కోసం అర్రులు చాచకుండా, చావైనా రేవైనా అన్నట్టు మొత్తం శత్రువులు సంఘటితంగా వచ్చినా వెన్నుచూపని వైఎస్ జగన్మోహన్ రెడ్డే అసలు, సిసలు నాయకుడు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు మీద నమ్మకమున్న, పేద ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండగలిగిన, ప్రజల సంక్షేమంలో రాష్ట్ర నిర్మాణంలో తను ఇచ్చిన హామీలకోసం ఎందాకైనా నడవగలిగేది ఒక్క జగనే! ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాల్సిన సమయం ఆసన్నమైంది మనకి!

- గురవా రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అమెరికా

×
×
  • Create New...