Jump to content

Feel Good Post


Recommended Posts

Posted

1800375_1564162940474729_1801049981_n.jp

Posted

ఆటో యజమాని పేరు : సాంబశివరావు
ఊరు : చిలకలూరిపేట
వృత్తి : ఆటో ఓనర్ (డ్రైవర్ )
ఇతను కూడా ఒక వికలాంగుడే ...తనకు కుడి కాలు అంగ వైకల్యం ఉన్నది. అయినా అధైర్య పడకుండా గుండె ధైర్యంతో తాను పడిన కష్టం ఇంకెవరు పడకూడదని కాబోలు తన స్వంత ఆటో మీద ఇలా వ్రాసి తన నిజాయితీని మరియు తన సేవ దృక్పధాన్ని ఇలా చాటుకుంటున్నాడు. నిజంగా హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోయాను. ఈరోజు ( 18.03.2014 ) ఉదయం 09.00 am చిలకలూరిపేట NRT సెంటర్ లో తీసినది ఈ చిత్రం.ఇది మన ఆంధ్ర అంటే !!

Posted

()>>  ()>>  sHa_clap4

Posted

:3D_Smiles:  sHa_clap4  sHa_clap4

Posted

nenu inter lo unnappudey maa voorlo chalaa auto la pai undadam choosaa man.... #respect

 

×
×
  • Create New...