Jump to content

Happy Mothers Day To All Mothers In World

Recommended Posts

Posted

'Aa' ante amrutham
'Ma' ante mamakaram
Amruthanni chiliki mamakaram panchede "AMMA"
Navvuloni andam " AMMA"
Badhaloni bhavam "AMMA"

  • Replies 49
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Tadika

    18

  • seelavathiaunty

    8

  • always_happy116

    5

  • Vinuu

    4

Popular Days

Top Posters In This Topic

Posted

thank u mom because she made me to meet you in the journey of life .

Posted

'Aa' ante amrutham
'Ma' ante mamakaram
Amruthanni chiliki mamakaram panchede "AMMA"
Navvuloni andam " AMMA"
Badhaloni bhavam "AMMA"

gud one....meere rasara?

Posted

gud one....meere rasara?

aadiki anta bomma vunte ga

Posted

http://www.youtube.com/watch?v=_BkwjRIyNaE

Posted

అమ్మకో దినం 
అయ్యకో దినం 
మీ పిండాకూడుకో దినం 

ఈరోజు ముసుగు కవులు, రచయతల్లా కాకుండా కొంచెం నిజాయితీగా మాట్లాడుకుందాం 
అమ్మ ...మాతృమూర్తి ....దేవత
దరిద్రుల్లారా ఇంకెన్నాళ్ళు చేస్తారురా ఇలాంటి కుట్ర పూరితమైన పూజలు 

నేను అడుగుతానూ 
మరి దేవత అయితే ఒల్దేజ్ హో౦లో ఎందుకుంటుంది 
ఒల్దేజ్ హోమ్స్ ఆలయాలారా ...చెప్పండీ 
మరి దేవత అయితే రోడ్ల మీద ఎందుకు అడుక్కుంటుంది 
మరి దేవత అయితే మీరు పట్నాలల్లో కులుకుతుంటే 
పల్లెల్లో దీనంగా ఎందుకు బ్రతుకు వెళ్ళదీస్తుంది ...అమ్మ

ఇద్దరు శరీరాలు కలిస్తే పిల్లలు పుడతారు 
పుట్టాక అతల్లీ తండ్రీ ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు 
దానికి దేవత , సహనవతి అని సోది మాటలు కట్టబెట్టి 
ఆ అమ్మని దేవతని చేసి , రాతి మర బొమ్మని చేసి 
ఆ బొమ్మకి మనసుని చంపేసి 
తనకు తనని దూరం చేసి ,
తన జీవితాన్ని కుటుంబానికి అంకితం చేయించి 
ఒక కుటుంబ దాసిని చేసి ,
మీ పరువుల భారం నెత్తిన నిలిపి 
మళ్ళీ దానికొక రోజా ..మీరు సంబరాలు చేసుకోవటానికి ....
i don't like this type of bluffing ....

Fb nunchi copy paste....
Posted

Evari abhiprayam valladhi coc needhenti mari

×
×
  • Create New...