Jump to content

Moral Of The Story


Recommended Posts

Posted

క్క నిమిషం కేటాయించండి..
ఈ స్టోరీ మీకు తప్పకుండా నచ్చుతుంది...బస్ నుంచి దిగి పాకెట్లో చేయి పెట్టి చూసే సరికి జేబుకి చిల్లుంది..పర్సు మాయం అయిపొయింది.. ఎవరో కొట్టేసారాని నిర్దారించుకున్నాడు.. ఆ రోజే జాబుకు రిజైన్ చేసిన యువకుడు... నిరుస్తాహంలో ఉన్న ఆ యువకుడు.. పర్స్ పొతే పొయిందిలే..అందులో ఉన్నది 150 రూ..!! ఇంకా అమ్మకి రాసిన ఒక లేటర్..ఆ లెటర్లో.. " అమ్మా నా ఉద్యోగం పోయింది.. నేనింక డబ్బులు పంపించ లేను..నువ్వు ఏలాగోలా సర్దుకో.. నన్ను మన్నించు అని రాసున్నాడు.. "పోస్ట్.. చెద్దాం అంటె మనస్సు రాలేదు, నైట్ అయినా పోస్ట్ చెద్దాం అనుకునే లొపలే ఎవరో దొంగ కొట్టేసాడు.. 150 రూ.. అంటే పెద్ద అమవుంట్ ఎం కాదు.. కాని.. ఉద్యొగం లేని వాళ్ళకు అది.. 1500 రూ తో సమానం.. కొన్ని రోజుల తరువాతా అమ్మ దగ్గర ఉంచి ఉత్తరం వచ్చింది... ఉత్తరం ఒపెన్ చెయాలి అంటే మనస్సులో ఆందోళన... ఇంకా డబ్బు పంపలేదు అని ఉంటుందని.. ఒపేన్ చెసి చూస్తే... " నాన్నా.. నాకు నీవు చేసిన మనీ ఆర్డర్ 500 రూ.. చేరింది.. నువ్వు వేళకు తిను ఆరోగ్యం జాగ్రత్తగా చూస్కో.." అని రాసి ఉంది..ఆ యువకుడికి ఎం అర్దం కాలేదు.. నేను పంపలేదు.. మరి ఎవరు పంపించారు అని అలొచనలో ఉండగా.. మరుసటి రోజు ఇంకోక ఉత్తరం వచ్చింది... అర్దం అవని చేతి రాత.." అన్నా నీ 150 రూ.. తో నేనోక 350రూ కలిపి అమ్మకి మని ఆర్డర్ చేసాను..అమ్మ ఎవరికైన అమ్మే.. తాను ఎందుకు ఆకలితో ఉండాలి? "ఇట్లు,నీ పిక్ పాకిటర్ బ్రదర్.. అని రాసి ఉంది..." మనిషి ఎంత చేడ్డ వాడయినా ఎన్ని చెడ్డ పనులు చేసినా.. అమ్మ మీద ఫీలిoగ్స్ ఒకలాగే ఉంటాయి.."అది అమ్మ అనే పిలుపులో మాధుర్యం... అమ్మ అనే పేరు గొప్పతనం.

 

PS: Don't estimate people nature by  seeing their activity..

Posted

Super Post....

 

Nenu okatey crying crying ikkadaa.....

 

chala emotional ga vundi...

 

 

1601295_568899653230539_4711787399572219

Posted

nice

Posted

Super Post....

 

Nenu okatey crying crying ikkadaa.....

 

chala emotional ga vundi...

 

 

 

 

 

kyun re....emayyindi??

×
×
  • Create New...