bondjamesbond Posted July 28, 2015 Report Posted July 28, 2015 rb anna gurva reddy gundu kottinchunnada
solman Posted July 28, 2015 Report Posted July 28, 2015 ఇదీ లెక్క! వీటిల్లో ఏది తప్పైతే మళ్ళీ సేం ఆఫర్! నా గుండుకి గుండు కొట్టించండి! అసెంబ్లీ: వంద స్థానాల్లో గెలుపు నిశ్చయం నలభై స్థానాల్లో హోరాహోరీ! ముప్పైఐదు స్థానాల్లో ఓటమి! అందుకే నా లెక్క 120 లోక్సభ: పదిహేడు స్థానాల్లో గెలుపు నిశ్చయం ఆరు స్థానాల్లో హోరాహోరీ! రెండు స్థానాల్లో ఓటమి! అందుకే నా లెక్క 20 వీటిల్లో ఏది తప్పైతే మళ్ళీ సేం ఆఫర్! నా గుండుకి గుండు కొట్టించండి! gundu kotichukunadaa veedu
Recommended Posts