Jump to content

Tdp 110+ Seats..rasko Samba

Recommended Posts

Posted

raaskunudu enduku.. eroju night daka aagaradhe. :3D_Smiles_56:

Posted

16 వ తారీకు ఎం జరగబోతుంది

1. రాష్ట్రం మూగబోతుంది

2. జగన్ సిఎం కాలేదనే బాధతో ఎన్నో గుండెలు ఆగిపోబోతున్నాయి .

3. ఎలక్షన్ లో ఎదో మోసం ఉంది అని మళ్ళీ ఎలక్షన్ జరిపి జగన్ అంకుల్ ని సిఎం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో శివాని స్కూల్ లో యుకేజి చదువుతున్న నాలుగేళ్ళ బాలిక అన్నం తినడం మానేసి టీవీ చూస్తూ కూర్చుంటుంది . తల్లడిల్లిన తల్లిదండ్రులు సాక్షి ని ఆశ్రయించబోతున్నారు.

4. తాను కొత్తగా ఇంటికి టాయిలెట్ కట్టించుకున్నరోజునే జగన్ అన్న ఓడిపోవడం తో మనస్తాపానికి గురైన చిత్తూరు జిల్లా పలమనేరు కి చెందిన రాజన్ .. జగన్ సిఎం అయ్యే దాకా ఆ టాయిలెట్ వాడను అని ప్రతిజ్ఞ చేసాడు.

5. వోటర్ల తో కుమ్మక్కు రాజకీయాలు నడిపిన టిడిపి కపటం తో వోట్లు వేయించుకుంది అని సాక్షి లో అరగంట కి ఒక ప్రోగ్రాం వస్తుంది.

6. జగన్ సిఎం కాకపోవడం పట్ల ఒబామా దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

6. పాకిస్తాన్ ప్రధాని పలు అధికారిక కార్యక్రమాలు రద్దు చేసి ఎవరికీ అందుబాటులో లేకుండా అ పోయారు.

7. ఈవియెం లు తయారు చేసే సంస్థ కి భారీగా ముడుపులు అందినట్టు తమకు సమాచారం ఉన్నట్టు మరొక మూడు రోజుల్లో ఆధారాలతో సహా బయట పెడతాం అని కోలా కృష్ణ మోహన్ , లక్ష్మి పార్వతి , గట్టు రామచంద్ర రావు వారానికి ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఉంటారు.

8. కతర్నాక్ కామెడీ షోలో రోజా బిజీ .

9. కొత్త దుకాణం వేట లో వాసిరెడ్డి పద్మ.

10. జగన్ సిఎం కాలేదని ఆగిన గుండెలు ఒదారుస్తాను అని చంచల్ గూడా సాక్షిగా షర్మిల శపధం ....2019 ఎన్నికల వరకు సాగనున్న మరో ఓదార్పు యాత్ర

3rd point Rofl vayaa

g009_idi_amin_laughing_soldier.gif g009_idi_amin_laughing_soldier.gif

×
×
  • Create New...