maverick23 Posted May 16, 2014 Report Posted May 16, 2014 Gurava Reddy 5 hours ago వరంగల్ లో నేనే తెలంగాణా తెచ్చా అని, సీమాంద్రకి వచ్చి వైఎస్సార్ వల్లే విభజన అయింది అని చెప్పిన మోసగాడికి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఎవరేమి చేస్తారు? మనోళ్ళు ఈ మోసం గురించి ఎప్పుడూ మన కాంపెయిన్ లో మాట్లాడలేదు! చెపితే వినే వారే లేరు! మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గెలవాల్సిన స్థితి నుండి విభజన చేసి కనీసం సీమంద్రాలో గెలవాలస్సిన పరిస్థితి కూడా లేకుండా చేసిన సోనియా గాంధీ దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టికొట్టుకుపోతున్నది, మనం కూడా మట్టికొట్టుకుపోయాం. చంద్రబాబేమో వాళ్ళని వీళ్ళని పట్టుకుని రాజకీయం చేస్తే మనమేమో ఒంటరిగా రాజకీయాలు చేయకుండా పోరాటం చేసాం, ఓడిపోయాం! ఒకే ఒక్కడు జగన్ చంద్రబాబు, సోనియా గాంధీ, మోడీ, రామోజీ రావు, పవన్ కళ్యాణ్, అంబాని సోదరులు అందరినీ ఎదుర్కుని ఎదురు నిలిచాడు! ఇక్కడ ప్రజల్ని కూడా ప్రస్నించాలి... ఇన్నేళ్ళు ప్రజలలో ఉండి ఇంత కష్టపడిన జగన్‌ని, ప్రజలకోసమే జీవించి మరణించిన వైఎస్సార్‌ను మర్చిపోయ్యారా? వాళ్లకి పచ్చ విషమే కావాలేమో! I am completely disappointed with the results! We fought our best and lost! Good luck all! We did not use our own passionate people to help the party!
greenchillies Posted May 16, 2014 Report Posted May 16, 2014 evadu ee jaffa gadu??? u wait masteru, inka db lo ilanti jaffas chusthavu shortly
Ekambaram Posted May 16, 2014 Report Posted May 16, 2014 Sakshi paper lu chadivesi janalu terrorist la thayarayipoyarandi babu..god save these jaffas
timmy Posted May 16, 2014 Report Posted May 16, 2014 Gurava Reddy 5 hours ago వరంగల్ లో నేనే తెలంగాణా తెచ్చా అని, సీమాంద్రకి వచ్చి వైఎస్సార్ వల్లే విభజన అయింది అని చెప్పిన మోసగాడికి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఎవరేమి చేస్తారు? మనోళ్ళు ఈ మోసం గురించి ఎప్పుడూ మన కాంపెయిన్ లో మాట్లాడలేదు! చెపితే వినే వారే లేరు! మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గెలవాల్సిన స్థితి నుండి విభజన చేసి కనీసం సీమంద్రాలో గెలవాలస్సిన పరిస్థితి కూడా లేకుండా చేసిన సోనియా గాంధీ దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టికొట్టుకుపోతున్నది, మనం కూడా మట్టికొట్టుకుపోయాం. చంద్రబాబేమో వాళ్ళని వీళ్ళని పట్టుకుని రాజకీయం చేస్తే మనమేమో ఒంటరిగా రాజకీయాలు చేయకుండా పోరాటం చేసాం, ఓడిపోయాం! ఒకే ఒక్కడు జగన్ చంద్రబాబు, సోనియా గాంధీ, మోడీ, రామోజీ రావు, పవన్ కళ్యాణ్, అంబాని సోదరులు అందరినీ ఎదుర్కుని ఎదురు నిలిచాడు! ఇక్కడ ప్రజల్ని కూడా ప్రస్నించాలి... ఇన్నేళ్ళు ప్రజలలో ఉండి ఇంత కష్టపడిన జగన్‌ని, ప్రజలకోసమే జీవించి మరణించిన వైఎస్సార్‌ను మర్చిపోయ్యారా? వాళ్లకి పచ్చ విషమే కావాలేమో! I am completely disappointed with the results! We fought our best and lost! Good luck all! We did not use our own passionate people to help the party!
siru Posted May 16, 2014 Report Posted May 16, 2014 Gurava Reddy 5 hours ago వరంగల్ లో నేనే తెలంగాణా తెచ్చా అని, సీమాంద్రకి వచ్చి వైఎస్సార్ వల్లే విభజన అయింది అని చెప్పిన మోసగాడికి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఎవరేమి చేస్తారు? మనోళ్ళు ఈ మోసం గురించి ఎప్పుడూ మన కాంపెయిన్ లో మాట్లాడలేదు! చెపితే వినే వారే లేరు! మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గెలవాల్సిన స్థితి నుండి విభజన చేసి కనీసం సీమంద్రాలో గెలవాలస్సిన పరిస్థితి కూడా లేకుండా చేసిన సోనియా గాంధీ దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టికొట్టుకుపోతున్నది, మనం కూడా మట్టికొట్టుకుపోయాం. చంద్రబాబేమో వాళ్ళని వీళ్ళని పట్టుకుని రాజకీయం చేస్తే మనమేమో ఒంటరిగా రాజకీయాలు చేయకుండా పోరాటం చేసాం, ఓడిపోయాం! ఒకే ఒక్కడు జగన్ చంద్రబాబు, సోనియా గాంధీ, మోడీ, రామోజీ రావు, పవన్ కళ్యాణ్, అంబాని సోదరులు అందరినీ ఎదుర్కుని ఎదురు నిలిచాడు! ఇక్కడ ప్రజల్ని కూడా ప్రస్నించాలి... ఇన్నేళ్ళు ప్రజలలో ఉండి ఇంత కష్టపడిన జగన్‌ని, ప్రజలకోసమే జీవించి మరణించిన వైఎస్సార్‌ను మర్చిపోయ్యారా? వాళ్లకి పచ్చ విషమే కావాలేమో! I am completely disappointed with the results! We fought our best and lost! Good luck all! We did not use our own passionate people to help the party! lol..nijam oppukunnadu
godfather03 Posted May 16, 2014 Report Posted May 16, 2014 Vizag lo 100 kotlu karchupettaranta kada..dabbulu teesukuni kooda BJP ki vote vesarane frustration lo unnattunnadu..
Recommended Posts