Jump to content

Jaffas Crying On Ramoji


Recommended Posts

Posted

న్నికల్లో ఓడాము. Deep introspection is needed now, and going forward. చాలా తప్పులు చేసాం. మన స్ట్రాటజీలు కొన్ని తప్పు! వాటి గురించి నేనిప్పుడు మాట్లాడ దలుచుకోలేదు! కాని, అన్నిటికంటే వాళ్ళకున్నది మనకు లేనిది ఒకే ఒక్కడు, రామోజీరావు. రామోజీరావు మంచైనా చెడైనా ఆయన లేకుంటే తెలుగుదేశం గెలిచే ప్రశ్నే లేదు! నాయకత్వమైతే జగన్ ఇవ్వగలడు, కాని చెట్టుకొకడు పుట్టకొకడు అయిపోయిన యాంటి యెల్లో మాఫియాను తన సలహాలతో, విజనుతో నడిపించ గలిగిన పెద్దమనిషి ఎవరైనా ఉన్నారా?

Posted

that's true....ramoji has always been the brain power for CBN's tdp.....

×
×
  • Create New...