Jump to content

My Favourite Musician - Vandemataram Srinivas


Recommended Posts

Posted

under rated music director .. can compose any kinda tune 

 

ee cinema songs kooda baguntai

 

124653561.jpgkall

 

kallalo nuve nuve

  • Replies 52
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • masi_boggu

    26

  • kakatiya

    11

  • ticket

    4

  • Kamepalli123

    1

Posted

Telugu lo vey kaka

 

english lo type cehsa... telugu lo marchutha

Posted

రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ...
రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ..

||||రామసక్కని||||

తాసుపాములు కరిసే ఇసుమంటి తావుల్లా
భూతాలు దెయ్యాలు తిరిగేటి గడియల్ల
ఎండిన సెట్టుకు రాలిన ఆకోలే
ఒక్కదానివి నువ్వు రాములమ్మో రాములమ్మ
ఎక్కెక్కి ఎడ్సేవు ఎందుకమ్మో ఎందుకమ్మా

ఎట్లా సెప్పుదునయ్య నా బాధను నా నోటితో
ఏమని సెప్పేది నా గోడును నా తండ్రితో
దెయ్యాలు ముట్టిన ఫలమయ్యిపోతిని
కన్నతల్లికి నేను బరువయ్యిపోతిని
నలుగురిలో నీకు నల్ల మొగము చేసి
ఆడపోరిగా నేను పుడితినయ్యో పుడితినయ్యా
అడవిలో మానయ్యి పోతనయ్యో పోతనయ్యా

|||| రామసక్కని |||||

తెలుపేదో నలుపేదో తెలువని తల్లివి
బతుకు శాపమైన బంగారు తల్లివి
నిన్ను కొట్టిన తల్లి కన్నీరు పెడుతుంది
నన్ను తల్లనుకొని రాములమ్మో రాములమ్మ
ఉన్న ముచ్చట చెప్పు రాములమ్మో రాములమ్మా

||| రాయోలే ||||

పటువారి దొరగారు అరిటాకులో నాకు..... పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్న....
ఆడుకొమ్మని నాకు ఆటబొమ్మలిస్తే.... దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న...
జాలితోటి నాకు జామపండు ఇచ్చి, తల మీద శెయ్యి పెడితే తండ్రి లెక్కనుకున్నా...
ఎండి గిన్నెల పాలు పోసి నాకిస్తుంటే... దండి గుణము చూసి దండాలు పెట్టిన..
కాటు వేసేదాకా తెలవదయ్య నాకు, కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది...
కొరగాని బతుకయ్యి పోయిందయ్యో పోయిందయ్యా...
కొరివి పెట్టి సాగనంపాలయ్యో సంపాలయ్య...

వెన్నుపూసల నుంచి పొత్తి కడుపులోకి పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు...
ఎన్నడెరుగని నొప్పి ఎందులకీ నొప్పి...
ఈ బాధ నకెందుకొచ్చిందయ్యో వచ్చిందయ్యా
ఈ జన్మ నాకెందుకిస్తివయ్యో ఇస్తివయ్యా

పాపమెవ్వరిదైనా పాప పుట్టే నొప్పి..
పురిటి తల్లికి నొప్పి పుడమి తల్లికి నొప్పి
ఆడదాని పేగు మీద రాసిన నెప్పి
తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ
తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ
నువ్వు తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ

Posted

lyrics bl@st buvanachandraaa

http://youtu.be/9C42f5CU5I0

Posted

gorati venkanna bl@st


http://youtu.be/MOleIrqzTAY

×
×
  • Create New...