Jump to content

Kadapa Pourusham..sachipoinda........jaffas Answer Please


Recommended Posts

Posted
 

పవన్ కళ్యాణ్ ఒక తెలివితక్కువ వాడు, అతడికి పిచ్చి ముదిరింది - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ 

‘‘మీ ఊరికి పిచ్చోడు వచ్చి ఒక సెంటర్‌లో నిలబడి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఆ పిచ్చిమనిషి చెప్పినట్టు వింటారా? ఆ పిచ్చిమనిషి చెప్పినవారికి ఓట్లు వేస్తారా? ఆ పిచ్చోడికి పవన్ కల్యాణ్‌కు తేడా లేదు. పేరుకు తగ్గట్టుగా పవన్‌వి అన్నీ గాలిమాటలే.. అన్నీ సొల్లు మాటలే. ఆయనకు ఉన్నదంతా ఒకటే… లెక్కలేనంత తిక్క. ఆ తిక్కంతా ఆయన మాటలు, చేతలు, చేష్టల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విరుచుకుపడ్డారు. - వైఎస్ షర్మిల

పవన్ సూటిగా జగన్ ను ఓ ప్రశ్న అడిగాడు… “నువ్వు సీమాంధ్రలో పుట్టావా? నువ్వు సీమాంధ్రలో పుట్టి ఉంటే, నీకు పౌరుషం ఉంటే సీమాంధ్రులను తీవ్రంగా అవమాన పరుస్తున్న కేసీఆర్ ను ఒక్క మాట కూడా ఎందుకు అనవు, నువ్వు సీమాంధ్రుడివి కాదా?”

ఈ ప్రశ్నకు ఇప్పటికీ కడప పౌరుషానికి అడ్రెస్ అని చెప్పుకునే జగన్ కోటరీ నుంచి సమాధానం లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఓ శక్తి. బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ స్వయంగా ఎన్డీయే సమావేశానికి ఆహ్వానించిన  స్థాయి వ్యక్తి. సర్వ స్వతంత్ర మెజారిటీతో దేశానికి కాబోతున్న ప్రధాని మోడీ గుర్తుపెట్టుకుని పలకరించే వ్యక్తి. ఇది పవన్ స్థాయి.

ఇక జగన్ గురించి మాట్లాడితే….

శ్మశానంలో ముగ్గుండదు, రాజకీయ నాయకుడికి సిగ్గుండదు… అని ఓ సినిమా డైలాగు ఉంది. రాజకీయ నాయకుడికి అయితే సిగ్గు మాత్రమే ఉండదు, కానీ జగన్ కు సిగ్గు, శరం, మానం, ఆత్మాభిమానం….చివరకు కడపలో పుట్టినందుకు పౌరుషం కూడా లేదు. ఇది ఈరోజు ప్రతి వైకాపా కార్యకర్త గుండెల్లో రగిలిన, బయటకు చెప్పుకోలేని మాట.

ఎందుకంటే

“మోడీనో, యల్లయ్యనో, పుల్లయ్యనో… ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ఇచ్చే సీట్లతో ప్రభుత్వం ఏర్పాటుచేస్తారు. కేంద్రానికి సాగిలపడే ముఖ్యమంత్రి కావాల్నో, కేంద్రం మెడలు వంచే ముఖ్యమంత్రి కావాల్నో తేల్చుకోండి”

అని కొన్ని రోజుల క్రితం, ఇంకా చెప్పాలంటే సరిగ్గా పోలింగు రోజున కూడా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బొమ్మ తిరగపడింది. మూడు నెలల్లో ముఖ్యమంత్రి అవుతానని కేబినెట్ లో ఎవరుండాలని కూడా డిసైడ్ చేసిన జగన్ కు ఆంధ్రులు ఇచ్చిన తీర్పుతో దిమ్మతిరిగి బొమ్మ కనపడింది. ఇంతింత పెద్ద మాటలు మాట్లాడిన జగన్ కొన్ని రోజులు తిరక్కముందే అత్యంత నీచానికి దిగజారిపోయాడు. ఇంతకాలం పార్టీ ఆయన ధైర్యవంతుడు, మడమతిప్పనివాడు, ఎవరికీ తలవంచని వాడు అని ప్రచారం చేసింది. దానిని నమ్మి చాలామంది ఆయన వెంట నడిచారు. నిజమని భ్రమపడ్డారు. కానీ ఈరోజు జగన్ ప్రవర్తించిన తీరు చూసి ప్రతిపక్ష పార్టీలు నవ్వుకుంటే… సొంత పార్టీ కార్యకర్తలు సిగ్గుతో తలదించుకున్నారు. ఛీ…ఛీ… మేము సింహం అని అనుకున్న జగన్ ఈయనేనా? మోడీ-పవన్-బాబు కలిసి వస్తే….సింహం సింగిల్ గా వస్తుందని మేము అంతెత్తున ఎత్తింది సాష్టాంగం చేయడానికి ఏ మాత్రం వెనుకాడని ఈ జగన్ మోహన్ రెడ్డినా? అని కుమిలిపోతున్నారు.

ఒక రాజకీయ నేత ప్రధానిని కలవడం తప్పు కాదు…  కానీ ఇంకా ప్రమాణ స్వీకారం జరగలేదు. ఎన్డీయేలో ముందుగా జతకట్టిన పార్టీ నేతలు ఓడిన వారు గాని, గెలిచిన వారు గాని ఎన్డీయే అధినేతను కలవలేదు… జగన్ సొంత రాష్ట్ర ఎన్డీయే భాగస్వామి కూడా ఇంకా మోడీని కలవలేదు. ఇంకా మోడీ కూడా ప్రమాణ స్వీకారానికి రమ్మని అందరినీ పిలిచే బిజీలో ఉన్నాడు. రాష్ట్రంలో కూడా దీనికి పవన్ కు, బాబుకు ఆహ్వానాలు అందాయి. కానీ, ఏ ఆహ్వానమూ లేకుండా, ఇంకా మోడీ ప్రధాని సీట్లో కూడా కూర్చోకముందే… జగన్ అన్న మాటలు ఇంకా జనం మరిచిపోకముందే జగన్ పరుగెత్తుకుంటూ ఎంపీలతో ఢిల్లీ వెళ్లాడు. “అయ్యా అష్ట ఎంపీలన ఇస్తున్నా…. ఏం చేసుకుంటావో నీ ఇష్టం, వీళ్ల అవసరం నీకు లేకపోవచ్చు, కానీ నీ అవసరం నాకుంది, మన్నించు ప్రభో మన్నించు” అంటూ గుజరాత్ భవన్ కు ఓయి వేడుకున్నాడు. దేశంలో ఇంతకంటే పెద్ద కుంభకోణాలు చేసిన పంచభూతాలను మింగిన వాళ్లు కూడా గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. డీఎంకే వాళ్లు 2జీలో రెండు లక్షల కోట్లు మెక్కినా ఇలా మోడీ ముందు సాగిలపడలేదు. ఆ ఇంట్లో స్త్రీ కూడా ఆర్నెల్లు జైల్లో ఉన్నా ఇలా జంకలేదు. అవసరమైతే జైలు శిక్ష అనుభవిస్తాం అనుకున్నారే కాని…. ఇలా తమను వ్యతిరేకించిన వారి కాళ్ల మీద పడలేదు. మోడీ ఒంటికాలిపై లేచే నకిలీ గాంధీ కుటుంబం కూడా ఇలా చేతులెత్తేయలేదు.

కానీ….

పౌరుషాల పురిటిబిడ్డ జగనన్న ఏం చేశాడు?

సింహంలా సింగిల్ గా వచ్చిన జగనన్న ఏం చేశాడు?

కేంద్రాన్ని మెడలొంచి ఏపీకి మేలు చేసే జగనన్న ఏం చేశాడు?

కడప ఆత్మగౌరవ ప్రతినిధి జగనన్న ఏం చేశాడు?

ఏం చేశాడో… ప్రతి పాఠకుడికీ తెలుసు. తెలిసినా వచ్చిన నష్టమేం లేదు. కానీ ఇన్నాళ్లు జగన్ పౌరుషం గురించి తొడలు కొట్టిన ఆ పార్టీ కార్యకర్తల పరిస్థితే దయనీయంగా ఉంది. సాఫీగా కేవలం ప్రత్యర్థి రాజకీయాలు చేసుకుంటున్న వారికి ప్రతీకార రాజకీయాలు నేర్పిన జగనన్న మోడీ కాళ్లు పట్టుకుని తనను తాను కాపాడుకోగలడేమో గానీ… మరి ఆయన రెచ్చగొట్టిన సొంత పార్టీ కార్యకర్తలను ఇన్నాళ్లు మాటలు పడిన ఇతరులు ఏమైనా చేస్తే రక్షించే వారెవరు?

చెపu జగన్ !!

 

  • Replies 82
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • badrii

    13

  • maverick23

    12

  • Sentiosys

    11

  • Ithaka

    10

Top Posters In This Topic

Posted

Kadapa King.....Bokkalo Bing ayyadu ga....bemmi.lol5_.gif?1290450399

Posted

One line plz
Not like is Jaffa pk is pokka

Posted

Thokkalo pourusham.. Vachi Modi kaallu patuukunnadu gaa..

Posted

Pourussham ante..real Reddy ki untundhi vayya...cross gaadu...vaadiki pourasham enti comedy ga. Vaadi face choodle?

Posted

Pourussham ante..real Reddy ki untundhi vayya...cross gaadu...vaadiki pourasham enti comedy ga. Vaadi face choodle?

brother ila matladatam tappu ...........pourusham anedi caste ni batti undadu .........it all depends on individual and circumstances ..........but jagga gadki pourusham anedi ledu i agree .....jagga is just a broker and a womanizer thats it .........

Posted

brother ila matladatam tappu ...........pourusham anedi caste ni batti undadu .........it all depends on individual and circumstances ..........but jagga gadki pourusham anedi ledu i agree .....jagga is just a broker and a womanizer thats it .........

 

agreed.

Posted

bro..... jagan ni thittuko..., but kadapa topic enduku testhaav...????

 

yee oorlonu, andaru manchi vallu undaru, andaru chedda vallu undaru.... ;

 

i am from kadapa, but i dont like jagan. 

 

politicians enni aina matladataaru, but manaku aa words avasaram ledu...

Posted

bro..... jagan ni thittuko..., but kadapa topic enduku testhaav...????

 

yee oorlonu, andaru manchi vallu undaru, andaru chedda vallu undaru.... ;

 

i am from kadapa, but i dont like jagan. 

 

politicians enni aina matladataaru, but manaku aa words avasaram ledu...

where dude .. shankarapuram..?? I am from... balaji nagar

×
×
  • Create New...