Jump to content

Jobs Kante Idi Namukunte Bavundedi


Recommended Posts

Posted

ఓ మామిడి చెట్టు కొమ్మకొమ్మకూ వేలాది కాయలు విరగకాసి యజమానికి లక్ష రూపాయల ఆదాయం కురిపించింది. కల్పవృక్షం లాంటి ఈ బంగినపల్లి మామిడి చెట్టు తూర్పు గోదావరి జిల్లా మలికిపురం గూడపల్లిలో బ్రహ్మయ్య అనే రైతు తోటలో ఉంది. మామూలుగానే ఈయన తోటలో చెెట్లు విరగకాస్తాయి. వాటిల్లోనూ ఈ ఏడాది ఓ చెట్టు అయితే, బరువెక్కి విరిగిపోతుందా అనే స్థాయిలో దానికి కాయలు కాశాయట. ఓ వ్యాపారి ఆ చెట్టు దిగుబడి కోసం లక్ష రూపాయలు చెల్లించాడు.

×
×
  • Create New...