Krish Posted May 30, 2014 Report Posted May 30, 2014 second line typo undi uncle...please correct..asa a hardcore fan neeku idi tagadu....:(
Lokeshbabu Posted May 30, 2014 Report Posted May 30, 2014 Adhi Indian gov ivvali bro Adhenti, Padma family valla awards kava avi.
TOM_BHAYYA Posted May 30, 2014 Author Report Posted May 30, 2014 Adhenti, Padma family valla awards kava avi. kaavanta bro :(
Ithaka Posted May 30, 2014 Report Posted May 30, 2014 bl@st Ee vijayam naadhi kaadhu Prathi okka Balayya fan dhi main ga hector splaash tdp bad ankuls dhi hey dosthhhh....nee gelupulo naaku kuda credit ichava....love u tom vuncle
TOM_BHAYYA Posted May 30, 2014 Author Report Posted May 30, 2014 hey dosthhhh....nee gelupulo naaku kuda credit ichava....love u tom vuncle U welcome ankul
ARYA Posted May 30, 2014 Report Posted May 30, 2014 U welcome ankul baga ingnoring sestunnav kada vuncle i hurt
TOM_BHAYYA Posted May 30, 2014 Author Report Posted May 30, 2014 baga ingnoring sestunnav kada vuncle i hurt Entha maata guruvarya
Ithaka Posted May 30, 2014 Report Posted May 30, 2014 సినిమాల్లో నటిస్తూ ప్రజలకు సేవ చేస్తా నటసింహా నందమూరి బాలకృష్ణ స్టార్ హీరోగా వెలుగొందుతూనే.. ప్రత్యక్ష రాజకీయాల్లో కి వచ్చారు. తన తండ్రి ఎన్టీఆర్ పోటీచేసిన హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి చక్కని మెజారిటీతో గెలిచారు. ప్రజలకు మెరుగైన సేవలందించి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తన లక్ష్యమని బాలయ్య ప్రకటించారు. గెలుపు ఉత్సాహంలో ఆయన ఇటీవల విలేకరులతో ముచ్చటించారు. ఆ సంగతులివి.. సినీ జీవితంలో కథానాయకుడిగా ఆదరణ పొందిన మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ప్రస్తుతం రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. టీడీపీకి ప్రచారం చేస్తూ తొలినుంచి సేవలందిస్తూనే ఉన్నాను. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దౄఎష్టా్య రాజకీయాల్లోకి వచ్చాను. నాన్నగారు, చంద్రబాబు ఆశయాలు నెరవేర్చి, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం.ఇక సినిమాల్లో కూడా నటిస్తారా లేక ప్రజాసేవకే పూర్తిగా అంకితమవుతారా? సినిమాల్లో కూడా నటిస్తాను. కానీ ఎక్కువ సమయం ప్రజాసేవకే. నా హిందూపురం నియోజకవర్గంలో ప్రజలకు శక్తి మేరకు సేవచేస్తాను. పార్టీలో ఎటువంటి పదవులు ఆశిస్తున్నారు? పార్టీ అధ్యక్షపదవి లేదా ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారా? పదవులు ఆశించడం లేదు. పార్టీ అధిష్ఠానం నాకు అప్పగించిన బాధ్యతలు నేనే శిరసావహిస్తాను. పదవులకు నేను అలంకారం కానీ నాకు పదవులు అలంకారం కాదు. పార్టీ ఆదేశాలు క్రమశిక్షణ ఉన్న కార్యకర్తగా నేను పాటిస్తా.నా రాజకీయ వారసుడు బాలయ్య అని గతంలో మీ తండ్రి ఎన్టీఆర్ ప్రకటించారు? ఆయన కలల్ని ఎలా సాకారం చేస్తారు? దీనిపై నేను స్పందించను.లెజెండ్ సినిమా హిట్‌ని ఎలా ఆస్వాధించారు? నాకు చాలా సంతృప్తినిచ్చింది ఈ సినిమా. సినిమా జీవితంలో ఎన్నో జయాపజయాలు చూశాను. ఏ చిత్రమెనా హిట్ అయితే నటుడికి అంతకన్నా కావాల్సింది ఏముంది. ప్రేక్షకుల అభిమానం కన్నా కావాల్సింది ఏముంటుంది. ఈ చిత్ర విజయం పార్టీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహం నింపింది. చాలా సంతోషంగా ఉంది.ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది? ఖచ్చితంగా గెలుస్తాననే ధీమా ఉందా? మీ గెలుపునకు దోహదపడే అంశాలు ఏమిటి? మా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి చెప్పడంతో ప్రజల నుంచి అనూహ్యస్పందన లభిస్తోంది. ప్రజలు మా పార్టీని, నన్ను తప్పకుండా భారీ ఆధిక్యంతో గెలిపిస్తారన్న నమ్మకం ఉంది.ప్రత్యర్థుల బలహీనతలు, మీ బలం అంచనా వేసుకున్నారా? మీలో బలహీనతలు ఉంటే వాటిని ఎలా అధిగమిస్తారు? అలాంటిది ఏమీ లేదు. హిందూపురం ప్రజలు నాన్నగారిని మూడుసార్లు ఆదరించారు. అలాగే అన్నయ్యను ఒకసారి ఇక్కడి నుంచి గెలిపించారు. హిందూపురం ప్రజలు నన్నుకూడా తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తారు. ఇక్కడి ప్రజలకు మా కుటుంబంపై ఉన్న ఆపారమెన ప్రేమకు మేం వారికి ఎప్పడు రుణపడి ఉంటాం.సీమాంధ్రలో లోటుబడ్జెట్ నేపథ్యంలో తేదేపా మేనిఫెస్టోలో అంశాలు అమలు చేయడం సాధ్యమేనా? పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టే బడ్జెట్‌మీద ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ వెకాపా వీరిద్దరు కలిసి దోచుకున్న దానితో పోలిస్తే రెతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ అనేది చాలా చిన్న విషయం. మా పార్టీకి ఒక నిర్ధిష్టమెన ప్రణాళిక ఉంది. తప్పకుండా హామీలన్నీ నెరవేరుస్తాం.ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బు వెదజల్లి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఉంది? దీనిపై మీ స్పందన? వారిది దోచుకున్న డబ్బు. వారు అధికారంలోకి రావడానికి ఎంతకెనా తెగిస్తారు. ఆయనపై ఎన్నో కేసులున్నాయి. వాటి నుంచి ఆయన తప్పించుకోవడానికి అధికారం ఉండాలి. నాకు తెలిసినంతవరకు ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్. జగన్ అధికారంలోకి వస్తే ఆయన నుంచి మద్దతు పొంది. ఆయన్ను ఈ కేసుల నుంచి తప్పించేలా ముందస్తుగా ఒప్పందం కుదిరింది.జగన్ ఆర్థికబలాన్ని టీడీపీ ఎలా తట్టుకుంటుంది? ఇప్పుడు జనంకు కావాల్సింది. ఏదో ఒకరోజు పూటగడవడం కాదు. ప్రజలు చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా తాము ఎంత అన్యాయానికి గురవుతున్నామో వారు గ్రహిస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నారు. వారు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అధికారంలోకి రావడానికి ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసినా అవన్నీ చిత్తవుతాయి.భాజపాతో పొత్తు కలిసివస్తుందనుకుంటున్నారా? రాష్ట్రంలో, దేశంలో మోదీ హవా కొనసాగుతుందా? భాజపాతో పొత్తు ఖచ్చితంగా లాభిస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం. ప్రపంచం సాంకేతికంగా ముందుకు వెళుతోంది. టీడీపీ-భాజపాలది అభివౄఎద్ధి బాట అని, ఆ రెండు పార్టీలు ఆలచన సరళి ఒక్కటేనని ప్రజలు భావిస్తున్నారు. మేము తప్పక విజయం సాధిస్తాం. టీడీపీ-భాజపాలది ఆరోగ్యకరమెన పొత్తు. అభివౄఎద్ధిని కోరుకునే వారంతా ఈ కూటమికే ఓటేస్తారు.బీసీలకు ముందు నుంచి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఈ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? సామాజిక న్యాయం చేసింది టీడీపీయే. మాది బీసీల పార్టీ. బడుగు, బలహీనవర్గాలకు మా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఇక ముందు కూడా అది కొనసాగుతుంది.అనంతపురం జిల్లా నిత్యం కరువుతో అతలాకుతలమవుతోంది? ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఆయన వారసుడిగా జిల్లాకు ఏం చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా జిల్లా ప్రజలు మీపై చాలా ఆశలు పెట్టుకున్నారు? వీరి కోరికలు ఎలా తీరుస్తారు? అనంతపురం జిల్లా వెనకబడిన జిల్లా కావడం మొదటి సమస్య. రెండోటి నీటి సమస్య. కరువు కాటకాలు ఎప్పుడూ ఇక్కడ విలయతాండవం చేస్తుంటాయి. నాన్నగారి రూపకల్పనే హంద్రీనీవా సౄఎజల స్రవంతి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి గమనిస్తున్నా. ఎక్కడ చూసినా అవినీతి, నిధుల దుర్వినియోగం, జలయజ్ఞాన్ని ఎధనయజ్ఞంగా మార్చారు. రూ.65 వేల కోట్లు ఖర్చుపెట్టి అందులో రూ.26 వేల కోట్లు దుర్వినియోగం చేశారు. కాగ్ నివేదిక ఇదే చెప్పింది. టీడీపీ అధికారంలోకి వస్తే శ్రీశెలం డ్యాం నుంచి కౄఎష్ణా జలాలు తీసుకువచ్చి చెరువులు నింపుతాం. అలాగే పెన్న అహోబిలం పథకం, నాసిరకం పైప్‌లెన్ వాడడంతో 18 రోజులకు ఒక్కసారి కానీ చుక్కనీరు రావడం లేదు. పైప్‌లెన్ ద్వారా హిందూపురం పట్టణానికి నీటిని తరలించి ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించి కరెంటు ఉన్నా లేకపోయినా వారంలో ఏడురోజుల పాటు పట్టణానికి తాగునీరందిస్తాం.హైదరాబాద్‌పైన మన జిల్లా ఎక్కువగా ఆధారపడి ఉంది. విభజన నేపథ్యంలో ముఖ్యంగా ఉపాధి, విద్య, వెద్యం ఇలాంటి సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేస్తారు? ఇక్కడ 200 పడకల ఆసుపత్రి ఉంది. దానిని 400 పడకల ఆసుపత్రిగా మారుస్తాం. బసవతారకం ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ బాధితులకు వెద్యం అందిస్తాం. పరిశ్రమలను అభివౄఎద్ధి చేస్తాం. విడిపోయాం కాబట్టి జిల్లాలు పెరుగుతాయి. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి దానికి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెడతాం.స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఎవరినెనా ఇన్‌చార్‌జగా నియమించి సమస్యలు పరిష్కారయ్యేలా కృషి చేస్తారా? స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటాను. నెలకు 15 రోజులు ఇక్కడే ఉంటాను. నిరంతరం హిందూపురం నియోజకవర్గ అభివౄఎద్ధి కోసం పాటుపడతాను.మీకు ఆవేశం ఎక్కువని, కార్యకర్తలు, అభిమానుల మీద అప్పుడప్పుడు చేయి చేసుకుంటూ ఉంటారని విమర్శలున్నాయి కదా? (నవ్వుతూ) అలాంటిదేమీ లేదు.చివరగా ప్రజలకు మీరు ఏం చెప్పదలచుకున్నారు? మంచికి-చెడుకు, న్యాయానికి- అన్యాయానికి, నీతికి-అవినీతికి, మధ్య పోరాటంలో మంచి గెలిచింది. నాన్నగారు సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అనే లక్ష్యంగా పార్టీ పెట్టారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇంకా ప్రజల్లో ఉంది. తెలుగువాడి నరనరానా ఉంది. తెలుగువాడి ఆత్మగౌరవానికి జరిగిన పరీక్షలో గెలుపు వచ్చింది. 1982 నాటి వాతవరణం మళ్లీ ఇప్పుడు కనిపించింది. టీడీపీ-భాజపా కూటమికి ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు ప్రజలు. అందరికీ ధన్యవాదాలు. http://www.suryaa.com/entertainment/article-2-182958#.U4gH117DP6E.twitter exclusively dedicated to tom vunkul
TOM_BHAYYA Posted May 30, 2014 Author Report Posted May 30, 2014 సినిమాల్లో నటిస్తూ ప్రజలకు సేవ చేస్తానటసింహా నందమూరి బాలకృష్ణ స్టార్ హీరోగా వెలుగొందుతూనే.. ప్రత్యక్ష రాజకీయాల్లో కి వచ్చారు. తన తండ్రి ఎన్టీఆర్ పోటీచేసిన హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి చక్కని మెజారిటీతో గెలిచారు. ప్రజలకు మెరుగైన సేవలందించి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తన లక్ష్యమని బాలయ్య ప్రకటించారు. గెలుపు ఉత్సాహంలో ఆయన ఇటీవల విలేకరులతో ముచ్చటించారు. ఆ సంగతులివి.. సినీ జీవితంలో కథానాయకుడిగా ఆదరణ పొందిన మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ప్రస్తుతం రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. టీడీపీకి ప్రచారం చేస్తూ తొలినుంచి సేవలందిస్తూనే ఉన్నాను. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దౄఎష్టా్య రాజకీయాల్లోకి వచ్చాను. నాన్నగారు, చంద్రబాబు ఆశయాలు నెరవేర్చి, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం.ఇక సినిమాల్లో కూడా నటిస్తారా లేక ప్రజాసేవకే పూర్తిగా అంకితమవుతారా? సినిమాల్లో కూడా నటిస్తాను. కానీ ఎక్కువ సమయం ప్రజాసేవకే. నా హిందూపురం నియోజకవర్గంలో ప్రజలకు శక్తి మేరకు సేవచేస్తాను. పార్టీలో ఎటువంటి పదవులు ఆశిస్తున్నారు? పార్టీ అధ్యక్షపదవి లేదా ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారా? పదవులు ఆశించడం లేదు. పార్టీ అధిష్ఠానం నాకు అప్పగించిన బాధ్యతలు నేనే శిరసావహిస్తాను. పదవులకు నేను అలంకారం కానీ నాకు పదవులు అలంకారం కాదు. పార్టీ ఆదేశాలు క్రమశిక్షణ ఉన్న కార్యకర్తగా నేను పాటిస్తా.నా రాజకీయ వారసుడు బాలయ్య అని గతంలో మీ తండ్రి ఎన్టీఆర్ ప్రకటించారు? ఆయన కలల్ని ఎలా సాకారం చేస్తారు? దీనిపై నేను స్పందించను.లెజెండ్ సినిమా హిట్‌ని ఎలా ఆస్వాధించారు? నాకు చాలా సంతృప్తినిచ్చింది ఈ సినిమా. సినిమా జీవితంలో ఎన్నో జయాపజయాలు చూశాను. ఏ చిత్రమెనా హిట్ అయితే నటుడికి అంతకన్నా కావాల్సింది ఏముంది. ప్రేక్షకుల అభిమానం కన్నా కావాల్సింది ఏముంటుంది. ఈ చిత్ర విజయం పార్టీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహం నింపింది. చాలా సంతోషంగా ఉంది.ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది? ఖచ్చితంగా గెలుస్తాననే ధీమా ఉందా? మీ గెలుపునకు దోహదపడే అంశాలు ఏమిటి? మా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి చెప్పడంతో ప్రజల నుంచి అనూహ్యస్పందన లభిస్తోంది. ప్రజలు మా పార్టీని, నన్ను తప్పకుండా భారీ ఆధిక్యంతో గెలిపిస్తారన్న నమ్మకం ఉంది.ప్రత్యర్థుల బలహీనతలు, మీ బలం అంచనా వేసుకున్నారా? మీలో బలహీనతలు ఉంటే వాటిని ఎలా అధిగమిస్తారు? అలాంటిది ఏమీ లేదు. హిందూపురం ప్రజలు నాన్నగారిని మూడుసార్లు ఆదరించారు. అలాగే అన్నయ్యను ఒకసారి ఇక్కడి నుంచి గెలిపించారు. హిందూపురం ప్రజలు నన్నుకూడా తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తారు. ఇక్కడి ప్రజలకు మా కుటుంబంపై ఉన్న ఆపారమెన ప్రేమకు మేం వారికి ఎప్పడు రుణపడి ఉంటాం.సీమాంధ్రలో లోటుబడ్జెట్ నేపథ్యంలో తేదేపా మేనిఫెస్టోలో అంశాలు అమలు చేయడం సాధ్యమేనా? పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టే బడ్జెట్‌మీద ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ వెకాపా వీరిద్దరు కలిసి దోచుకున్న దానితో పోలిస్తే రెతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ అనేది చాలా చిన్న విషయం. మా పార్టీకి ఒక నిర్ధిష్టమెన ప్రణాళిక ఉంది. తప్పకుండా హామీలన్నీ నెరవేరుస్తాం.ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బు వెదజల్లి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఉంది? దీనిపై మీ స్పందన? వారిది దోచుకున్న డబ్బు. వారు అధికారంలోకి రావడానికి ఎంతకెనా తెగిస్తారు. ఆయనపై ఎన్నో కేసులున్నాయి. వాటి నుంచి ఆయన తప్పించుకోవడానికి అధికారం ఉండాలి. నాకు తెలిసినంతవరకు ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్. జగన్ అధికారంలోకి వస్తే ఆయన నుంచి మద్దతు పొంది. ఆయన్ను ఈ కేసుల నుంచి తప్పించేలా ముందస్తుగా ఒప్పందం కుదిరింది.జగన్ ఆర్థికబలాన్ని టీడీపీ ఎలా తట్టుకుంటుంది? ఇప్పుడు జనంకు కావాల్సింది. ఏదో ఒకరోజు పూటగడవడం కాదు. ప్రజలు చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా తాము ఎంత అన్యాయానికి గురవుతున్నామో వారు గ్రహిస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నారు. వారు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అధికారంలోకి రావడానికి ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసినా అవన్నీ చిత్తవుతాయి.భాజపాతో పొత్తు కలిసివస్తుందనుకుంటున్నారా? రాష్ట్రంలో, దేశంలో మోదీ హవా కొనసాగుతుందా? భాజపాతో పొత్తు ఖచ్చితంగా లాభిస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం. ప్రపంచం సాంకేతికంగా ముందుకు వెళుతోంది. టీడీపీ-భాజపాలది అభివౄఎద్ధి బాట అని, ఆ రెండు పార్టీలు ఆలచన సరళి ఒక్కటేనని ప్రజలు భావిస్తున్నారు. మేము తప్పక విజయం సాధిస్తాం. టీడీపీ-భాజపాలది ఆరోగ్యకరమెన పొత్తు. అభివౄఎద్ధిని కోరుకునే వారంతా ఈ కూటమికే ఓటేస్తారు.బీసీలకు ముందు నుంచి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఈ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? సామాజిక న్యాయం చేసింది టీడీపీయే. మాది బీసీల పార్టీ. బడుగు, బలహీనవర్గాలకు మా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఇక ముందు కూడా అది కొనసాగుతుంది.అనంతపురం జిల్లా నిత్యం కరువుతో అతలాకుతలమవుతోంది? ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఆయన వారసుడిగా జిల్లాకు ఏం చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా జిల్లా ప్రజలు మీపై చాలా ఆశలు పెట్టుకున్నారు? వీరి కోరికలు ఎలా తీరుస్తారు? అనంతపురం జిల్లా వెనకబడిన జిల్లా కావడం మొదటి సమస్య. రెండోటి నీటి సమస్య. కరువు కాటకాలు ఎప్పుడూ ఇక్కడ విలయతాండవం చేస్తుంటాయి. నాన్నగారి రూపకల్పనే హంద్రీనీవా సౄఎజల స్రవంతి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి గమనిస్తున్నా. ఎక్కడ చూసినా అవినీతి, నిధుల దుర్వినియోగం, జలయజ్ఞాన్ని ఎధనయజ్ఞంగా మార్చారు. రూ.65 వేల కోట్లు ఖర్చుపెట్టి అందులో రూ.26 వేల కోట్లు దుర్వినియోగం చేశారు. కాగ్ నివేదిక ఇదే చెప్పింది. టీడీపీ అధికారంలోకి వస్తే శ్రీశెలం డ్యాం నుంచి కౄఎష్ణా జలాలు తీసుకువచ్చి చెరువులు నింపుతాం. అలాగే పెన్న అహోబిలం పథకం, నాసిరకం పైప్‌లెన్ వాడడంతో 18 రోజులకు ఒక్కసారి కానీ చుక్కనీరు రావడం లేదు. పైప్‌లెన్ ద్వారా హిందూపురం పట్టణానికి నీటిని తరలించి ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించి కరెంటు ఉన్నా లేకపోయినా వారంలో ఏడురోజుల పాటు పట్టణానికి తాగునీరందిస్తాం.హైదరాబాద్‌పైన మన జిల్లా ఎక్కువగా ఆధారపడి ఉంది. విభజన నేపథ్యంలో ముఖ్యంగా ఉపాధి, విద్య, వెద్యం ఇలాంటి సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేస్తారు? ఇక్కడ 200 పడకల ఆసుపత్రి ఉంది. దానిని 400 పడకల ఆసుపత్రిగా మారుస్తాం. బసవతారకం ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ బాధితులకు వెద్యం అందిస్తాం. పరిశ్రమలను అభివౄఎద్ధి చేస్తాం. విడిపోయాం కాబట్టి జిల్లాలు పెరుగుతాయి. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి దానికి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెడతాం.స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఎవరినెనా ఇన్‌చార్‌జగా నియమించి సమస్యలు పరిష్కారయ్యేలా కృషి చేస్తారా? స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటాను. నెలకు 15 రోజులు ఇక్కడే ఉంటాను. నిరంతరం హిందూపురం నియోజకవర్గ అభివౄఎద్ధి కోసం పాటుపడతాను.మీకు ఆవేశం ఎక్కువని, కార్యకర్తలు, అభిమానుల మీద అప్పుడప్పుడు చేయి చేసుకుంటూ ఉంటారని విమర్శలున్నాయి కదా? (నవ్వుతూ) అలాంటిదేమీ లేదు.చివరగా ప్రజలకు మీరు ఏం చెప్పదలచుకున్నారు? మంచికి-చెడుకు, న్యాయానికి- అన్యాయానికి, నీతికి-అవినీతికి, మధ్య పోరాటంలో మంచి గెలిచింది. నాన్నగారు సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అనే లక్ష్యంగా పార్టీ పెట్టారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇంకా ప్రజల్లో ఉంది. తెలుగువాడి నరనరానా ఉంది. తెలుగువాడి ఆత్మగౌరవానికి జరిగిన పరీక్షలో గెలుపు వచ్చింది. 1982 నాటి వాతవరణం మళ్లీ ఇప్పుడు కనిపించింది. టీడీపీ-భాజపా కూటమికి ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు ప్రజలు. అందరికీ ధన్యవాదాలు.http://www.suryaa.com/entertainment/article-2-182958#.U4gH117DP6E.twitter exclusively dedicated to tom vunkul Thanks vuncle Balayya cheppina dhaanlo Sagam Chesthe chaalu Next elections lo 2 lakh majority tho gelusthadu
Maximus Posted May 31, 2014 Report Posted May 31, 2014 Thanks vuncle Balayya cheppina dhaanlo Sagam Chesthe chaalu Next elections lo 2 lakh majority tho gelusthadu where is ur speech ma
Recommended Posts