Jump to content

Recommended Posts

Posted
గడుసరి మాటల సొగసరి సొగసుల 
తొలకరి వలపులు, పలికిన పలుకులు 
కలివిడి మనుషుల కళకళ కిలకిల 
మెతక మనసులో గతుకుల అతుకులు 
 
తలవంపుకు తడబడి, గెలుపుకు ఎగసిబడి 
సమతుల స్థితి నిదానము కలిగెను 
కాలము నిజము, కాలభ్రమణమ్ సత్యాన్వేషణకై 
తెలిసిన సంగతులు , తెలియని విషయములు 
తేట తెల్లమయ్యే, తెరల రెపరెప సవ్వడిలో
ragada8.gif?1389326069
Posted

Gidantha taravatha mundu MAA TELANGANA maakivundrira bhai 2u6e6o3.jpg

Posted

ragada8.gif?1389326069

Posted

Super

Posted
గడుసరి మాటల సొగసరి సొగసుల 
తొలకరి వలపులు, పలికిన పలుకులు 
కలివిడి మనుషుల కళకళ కిలకిల 
మెతక మనసులో గతుకుల అతుకులు 
 
 

anigif_enhanced-buzz-21040-1399662240-9.

 

 

తలవంపుకు తడబడి, గెలుపుకు ఎగసిబడి 
సమతుల స్థితి నిదానము కలిగెను 
కాలము నిజము, కాలభ్రమణమ్ సత్యాన్వేషణకై 
తెలిసిన సంగతులు , తెలియని విషయములు 
తేట తెల్లమయ్యే, తెరల రెపరెప సవ్వడిలో
×
×
  • Create New...