Jump to content

Akariki Jagan Binami Ntv Vadu Kuda Jagan Meda Analysis


Recommended Posts

Posted

http://www.youtube.com/watch?feature=player_embedded&v=xDYrEFBHX5M

Posted

http://www.youtube.com/watch?feature=player_embedded&v=RHE7zZD3RA0

Posted

http://www.youtube.com/watch?feature=player_embedded&v=AM0UztIJsdU

Posted

ఓటమి పై నేడు సమీక్ష ~ వైకామ్పా 
దీనికి సమీక్ష ఎందుకు? ఇవి చెయ్యండి ముందు.. 
*
సంజనా! జీన్స్ ఏసుకురా రాత్రికి అనే వాడికి ఎంఎల్ఎ టికెట్ ఇవ్వకూడదు.. 
*
జైల్లో ఉండాల్సిన వాళ్ళకి పార్టీ అజ్జెచ్చ పదవి ఇవ్వకూడదు.. 
* జైల్లో నుండి బెయిల్ మీద బయటకి వచ్చే వాడికి హీరో ర్యాలీలు తియ్యవద్దు.. 
* చర్చ్ లలో రాజకీయ ప్రలోభాలు చెయ్యొద్దు.. 
* మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దు.. 
* ఓదార్పు యాత్రలు దశాబ్దాల పాటూ చెయ్యొద్దు.. 
* మీకు ఓటు వెయ్యడం జనాలకి పట్టిన అదృష్టం అన్న బిల్డ్ అప్ లు వద్దు.. 
* నల్లట్ట పుస్తకాలతో బయట తిరగొద్దు.. ఏమన్నా ఉంటే ఇంట్లో చేసుకోండి.. 
* క్విడ్ ప్రో కో విధానం పార్టీ టికెట్స్ ఇచ్చే టప్పుడు కూడా వాడకూడదు.. 
* నమ్మకం ఈయరా సామీ! పెద్దాయనా పెద్దాయనా లాంటి దశాబ్దపు జోక్స్ ని పెజల మీదకి వదల వద్దు.. 
* చేతిలో ఛానల్, పేపర్ ఉంది కదా అని నోటికొచ్చింది రాయవద్దు.. 
* షర్మిల లాంటి ఆమె ఏదో రాష్ట్ర స్థాయి నాయకురాలు అన్న రేంజిలో బిల్డ్ అప్ ఇప్పిచ్చి 'కుక్కలు మొరుగుతాయి' లాంటి చీప్ మాటలు మాట్లాడొద్దు.. 
* 420 లని పార్టీ నుండి బహిష్కరించండి (మీ అజ్జెచ్చుడు కూడా బయటకి పోవాలేమో  )

అసలు ఇన్ని ఎందుకులే గానీ మీ పార్టీనే ఉండకూడదు.. అది మీకు మంచిది, ప్రజలకు మంచిది..

 

×
×
  • Create New...