timmy Posted June 1, 2014 Report Posted June 1, 2014 ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పరిధిలోని వాహనాల రిజిస్ట్రేషన్ కు 'టీజీ' సిరీస్ ను కేంద్రం కేటాయించింది. అయితే తమకు 'టీజీ' వద్దని 'టీఎస్' కావాలని కేసీఆర్ కోరారు. దీంతో మళ్లీ దాన్ని మార్చే పనిలో కేంద్ర అధికారులు పడినట్టు సమాచారం. తెలుగు అక్షరాల్లో 'స' అక్షరాన్ని కేసీఆర్ శుభకరంగా భావిస్తారని... అందుకే 'స' శబ్దం ధ్వనించేలా 'ఎస్' ఉండాలని కేసీఆర్ కోరినట్టు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు 'టీఎస్' అంటే తెలంగాణ స్టేట్ అనే రీతిలో కూడా ఉంటుందని కేసీఆర్ భావించారట. సోమవారం నాడు దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది.
chandra916 Posted June 1, 2014 Report Posted June 1, 2014 adenti ee sari nuvvu reply koduthunte 10 times kanipisthundi..... maa intlo naku okkadike kalla jodu leedhu ani garvamga cheppukunta ippudu pettukovalsi vasthundemo
Recommended Posts