Jump to content

Tg Kaadhu Registration Ki Ts On Number Plate....

Recommended Posts

Posted

హైదరాబాద్, జూన్ 4 (టీ మీడియా): తెలంగాణ కోడ్‌తో కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్లు చేసుకుందామనుకున్న వాహనదారులు మరికొద్ది రోజులు నిరీక్షించక తప్పేటట్లు లేదు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ నుంచి ఇప్పటివరకూ కోడ్‌పై స్పష్టత రాకపోవడంతో అధికారులకు కూడా ఏమీ చేయాలో పాలుపోవడం లేదు. కోడ్ వస్తే కానీ రిజిస్ట్రేషన్లు చేసే వీలు లేదు. కోడ్‌తోపాటు సర్వర్ సమస్య, వివిధ విభాగాల్లో పనిచేయాల్సిన ఉద్యోగుల కేటాయింపుల్లో స్పష్టత లేకపోవడం కూడా కొంత వరకు కారణమవుతున్నది. దీంతో తెలంగాణవ్యాప్తంగా మూడు రోజులుగా వాహనాల రిజిస్ట్రేషన్లు, వాహనాల బదిలీ, డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను రవాణాశాఖ అధికారులు నిలిపివేశారు. వాస్తవానికి రవాణాశాఖ అధికారులు ముందుగానే తెలంగాణ రాష్ర్టానికి టీజీ కోడ్ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. టీజీ కోడ్‌ను ఖరారు చేస్త్తూ జూన్ 30న కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. టీజీ కాకుండా రాష్ట్ర వాహనాల కోడ్‌గా టీఎస్ ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

దీంతో టీఎస్ కోరుతూ రాష్ట్ర రవాణాశాఖ అధికారులు కేంద్రానికి మరోసారి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకున్నట్లు కనబడటం లేదు. కాగా, సాధ్యమైనంత త్వరగా టీఎస్ కోడ్‌ను కేటాయించాలని కోరుతూ కేంద్రాన్ని అభ్యర్థించడానికి గురువారం రాష్ట్ర రవాణాశాఖ అధికారుల బందం ఢిల్లీ వెళ్తున్నది. కోడ్ రాగానే స్మార్ట్ కార్డులు జారీచేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొనుగోలు చేసిన వాహనాలకు నెల రోజుల గడువు ఉన్నప్పటికీ, నెల రోజుల క్రితం (మే 3 తర్వాత) కొనుగోలు చేసిన వాహనాలకు చిక్కులు వచ్చే అవకాశముంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో నడిచే వాహనాలు నెల లోపు పర్మినెంట్ నంబరు పొందాల్సి ఉంటుంది.

Posted

Thread Starter...

Posted

Thread Starter...

number plate meedha TG 9 1234 kaadhu anta TS 9 1234 number anta.. KCR uncle ki baaga chadastham perigipoyindhi..
 
Posted

Ha ha TS aaa ma annayya ni valla frnds alagey pilustharu chinnappati nundi, okathanu TS inko annayya CP :)

Posted

Ha ha TS aaa ma annayya ni valla frnds alagey pilustharu chinnappati nundi, okathanu TS inko annayya CP :)

is ur brother..Telangana Shakuntala....?

Posted

Ha ha TS aaa ma annayya ni valla frnds alagey pilustharu chinnappati nundi, okathanu TS inko annayya CP :)

ninnu emani pilustaaru paaapa 4s086h.jpg
Posted

is ur brother..Telangana Shakuntala....?

no annayya Anna akka analedu kadha
Posted

ninnu emani pilustaaru paaapa 4s086h.jpg

paddu aney pilustharu college lo verey name
Posted

TS endi ra lafangi ga... TK ani petu.. kavita kuda satisfy avudi...yedava

Posted

TS endi ra lafangi ga... TK ani petu.. kavita kuda satisfy avudi...yedava

2eyi4cz.gif  nuvu ma tg aunty medha paddavu ... me sa aunty sharu undhi ga ..y this competition mayya 

Posted

2eyi4cz.gif  nuvu ma tg aunty medha paddavu ... me sa aunty sharu undhi ga ..y this competition mayya 

sharu ni jagan anna TG ki pampeysaadu anta kadha 2eyi4cz.gif

Posted

sharu ni jagan anna TG ki pampeysaadu anta kadha 2eyi4cz.gif

2eyi4cz.gif gp... few mins back chusa ... but pake news anukunta .... appati varuku inna ma tg aunty ni vadhileyyandhi va 

Posted

sharu ni jagan anna TG ki pampeysaadu anta kadha 2eyi4cz.gif

anduke edu TS ani asking emo.. sharu binami kada.. viswasam chupistunadu.. lagfangi gadu..  2eyi4cz.gif

Posted

anduke edu TS ani asking emo.. sharu binami kada.. viswasam chupistunadu.. lagfangi gadu..  2eyi4cz.gif

pawan-kalyan-trivikram-laugh-gif.gif  orinee eshaloo ...S anthe sharu antava 

×
×
  • Create New...