Jump to content

Recommended Posts

Posted
జగన్ కోసమే ఆయన వస్తున్నాడు…..

Posted Date : 05-Jun-2014jd-lakshmi-narayana-277x231.jpg

చంద్ర బాబు నాయుడు తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంత ప్రాముఖ్యతనిస్తూ చక చకా పనులు ముందుకు తీసుకెళ్తున్నాడో, అదే విధంగా తనను ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇబ్బందులకు గురి చేసిన జగన్ మోహన్ రెడ్డి పై తన కసి, పగ తీర్చుకునే దిశగా సైతం పావులు కదుపుతున్నాడు అని సమాచారం.

ఈ మేరకు జగన్ పై రివెంజ్ కు కేంద్రం యొక్క సహాయం కూడా కోరినట్లు అదే విషయమై జగన్‌ అక్రమాస్తుల కేసులో జగన్ కి చుక్కలు చూపించిన సిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మినారాయణను సీమాంధ్ర ప్రభుత్వంలోకి తీసుకోనున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

మరో పక్క జగన్ పై ఒక ప్రాంత వాసులు చాలా కోపంగా ఉండడంతో ఎప్పుడు ఏమీ జరుగుతుందో తెలీక జగన్ వర్గాలు కంగారు పడుతున్నాయి.

మరి అప్పుడంటే జగన్ తండ్రి పార్టీ కాబట్టి జగన్ ఆటలు సాగాయి, మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Posted

Aa rani rani jaggadu G lo kali bolli gadini eedini iddarini lepichi dngutadu


ali+venu+madhav+gif+%25282%2529.gif

×
×
  • Create New...