Jump to content

Correct Or Wrong , Naku Teliyadu Poo


Recommended Posts

Posted

తక్షణం హైదరాబాద్ ను ఖాళీ చేయడమే.. అక్కడ మరో హైదరాబాద్ ను డెవలప్ చేసుకోవడమే.. అని మొన్నటి వరకూ చెప్పుకొచ్చి సీమాంధ్రులను మనసులను గెలుచుకొనే ప్రయత్నం చేసిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అప్పడే వ్యవహారాన్ని మార్చేస్తున్నాడు! ఇప్పుడు ఆయన హైదరాబాద్్ మీదే మళ్లీ దృష్టిపెట్టాడు. సీమాంధ్రలో కొత్త భవనాలను నిర్మించుకోవడం, ఆ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి గురించి కాకుండా... ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ లో భవనాలను రిపేర్ చేయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులను వెచ్చిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది!
లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను రిపేర్ చేయించడానికి సీమాంధ్ర ప్రభుత్వ ఖజానా నుంచి నాలుగు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది! ఇది సీమాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహారాలను నడిపే భవనం! అయితే ఇది వర్కింగ్ కండీషన్ లో ఉన్నదే.. మొన్నటి వరకూ అనేక మంది ప్రముఖులు విడిది చేసినదే.. అయినా.. ఇప్పుడు రిపేర్లు అంటూ మరో నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. 
ఒకవైపు హైదరాబాద్ ను ఖాళీ చేద్దాం అని అంటూనే.. మరోవైపు ఇలా ఇక్కడ భవనాలను నిర్మించడానికి, రిపేర్లు చేయించడానికి డబ్బు ఖర్చు చేయడం ఏమిటో జనాలకు అర్థం కాని వ్యవహారంగా మారింది. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుగా.. ఒకవైపు డబ్బు లు లేవు, అంటూనే ఈ విధంగా కోట్ల రూపాయలు వెచ్చించి.. అది కూడా తెలంగాణ ప్రాంతంలోని, ఆంధ్రప్రాంతానికి శాశ్వతంగా ఉపయోగపడని భవనాలను రీమోడలింగ్ చేయించడం ఏమిటో మరి!
ఇలాంటి వ్యవహారాలను తెలుగుదేశం వాళ్లు సమర్థించుకోగలరేమో... కానీ సగటు సీమాంద్రుడు మాత్రం హర్షించలేడు. ఇప్పుడు కూడా సీమాంధ్ర ఆదాయాన్ని తెచ్చి తెలంగాణకు సొంతమయ్యే హైదరాబాద్ పై పోయడం దేనికని.. ఇదే డబ్బుతో అక్కడ ఏదో ఒకటి కట్టుకొవచ్చుగా? అంటూ సీమాంధ్రులు మదనపడుతున్నారు. మరి వారికిసమాధానం చెప్పేది ఎవరో?

Posted

Hyd. lo capitla kosma buildings use chesukovataaniki AP govt. TG govt. ki yearly 2k crores rent kuuda pay cheyyali anukutaa 

Posted

:3D_Smiles: .. I dont know

Hyd. lo capitla kosma buildings use chesukovataaniki AP govt. TG govt. ki yearly 2k crores rent kuuda pay cheyyali anukutaa 

 

 

any source???

Posted

Hyd. lo capitla kosma buildings use chesukovataaniki AP govt. TG govt. ki yearly 2k crores rent kuuda pay cheyyali anukutaa


Nee yavva... Rofl... Rachest post...

Bhayya mari common capital enduku antaru danni??? Rent kattalsosthe TG capital ni SA vadukuntaru antaru... Common capital anaru
Posted

M@ddalo logic... inka common capital anedhi enduku..?

Infact CBN kanna ekkuva right evvadiki ledu hyd meeda...

×
×
  • Create New...