Jump to content

Recommended Posts

Posted

Drusyam_First_Look-ap7am-334587_4800.jpg

 

వెంకటేష్ తాజా సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది.
మలయాళంలో సూపర్ హిట్టయిన 'దృశ్యం' చిత్రాన్ని అదే పేరుతో వెంకీ రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
వెంకీ, మీనా భార్యాభర్తలుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కుటుంబ బాంధవ్యాలకు అద్దం పట్టేలా వుంది.
ప్రముఖ నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చాలా వరకు పూర్తయింది.
గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన షూటింగును విశాఖలో చేస్తున్నారు.
భార్యా భర్తల మధ్య బంధం ... తండ్రీ కూతుళ్ల మధ్య బంధాలు ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది.
ఆగష్టు 15న ఈ 'దృశ్యం'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు.

Posted

serial ki pose ichinattu undi.. etv gemini serials photo-32073.gif?_r=1394508147

×
×
  • Create New...