Jump to content

'women Find Lafangi Sexier ': Rgv


Recommended Posts

Posted

ayipoyadu RGV gadu..vadini chinnappati nunchi kuda vinani muthaka titlatho tidatharu.. kcr and co

Posted

if kcr is sexy.......then wat d hell is tom cruise,roberty d jr, decaprio.............................

 

HY31-KCR_GIE4VPEND_1099613e.jpg

Posted

హైదరాబాద్ : బాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు పైత్యం నెత్తికెక్కింది. సినిమా రంగంలో దాదాపు కనుమరుగై పోతున్న వర్మ తన ఉనికిని కాపాడుకోవడానికి మరో వివాదాస్పద కామెంట్ చేశాడు. చీప్ పబ్లిసిటీ కోసం ఆయన ఈసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశాడు. రాముడు, కష్ణుడు కన్నా కేసీఆరే సెక్సిగా ఉంటారని అమ్మాయిలు తనతో చెప్పారని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అంతే కాదు కేసీఆర్ కాన్న అందగాడు మరెవరూ ఉండరని, ఆయన ఫొటోలు హైదరాబాద్‌లో అడుగడుగునా పెడితే నగరం ఎంతో అందంగా ఉంటుందని మరో అమ్మాయి తనతో చెప్పిందని అత్యంత వెటకారంగా వ్యాఖ్యానించాడు.

సినిమా రంగానికి సంబంధం లేని ఒక రాజకీయ నాయకున్ని వర్మ ఎందుకు టార్గెట్ చేశాడనేది అందరి ప్రశ్న. చీప్ పబ్లిసిటీ కోసం వర్మ ఎంతకైనా దిగజారుతారనేది ట్విట్టర్‌లో ఇవాల్టీ కామెంట్ చూస్తే అర్థమౌతోంది. కేసీఆర్‌పై వెటకారంగా ట్వీట్ చేస్తే సాధారణంగానే మీడియా కవరేజీ వస్తుందని, దీంతో తనకు ఉచిత ప్రచారం లభిస్తుందని భావించి ఇలాంటి దిగజారుడు కామెంట్లు చేసి ఉంటాడనేది పలువురు అభిప్రాయపడుతున్నారు. వర్మ సాధారణంగా ఓ మానసిక రోగి అని, ఆ రోగం రోజురోజుకూ తీవ్రమవుతున్నందున ఆయన ఇలాంటి పిచ్చి కామెంట్లు చేశాడని కేసీఆర్ అభిమానులు, తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

Posted

i always thought RGV was some thing different in his thoughts...but he proved again he is also among one of us ani...

×
×
  • Create New...