Jump to content

Worldcup Soccer/football Fans Kosam Oka Song


Recommended Posts

Posted

oka small song anukondi.. football antaaro soccer antaaro ..

Posted
బుడి బుడి  బంతి గుండ్రటి బంతి 
గిరగిరమని తిరిగెను
దబదబ మని దొర్లెను 
జివ్వుమని జారుతూ 
రయ్యంటూ సయ్యడెను 
 
విశాలమైన క్రీడాప్రాంగణం 
సంగ్రామఖేళి గా నిలిచెను.
పదకొండు మంది బలిష్టులు 
బుద్ధిని లయబద్దంగా, 
కాళ్ళను పాదరసములా 
అటు ఇటు తిప్పగా 
అచ్చెరువొందిరి వీక్షకులు 
 
రంగు రంగుల వస్త్రములు ధరించి 
నవ్యమనోహరమైన వేషధారణ గావించి 
బంతి తో భళి భళి మనే అస్త్రాలు వదలగా,
ఔరా, నమ్మశక్యము కాకున్నది కదా
అంటూ నమ్మకనే నమ్మెను సమ్మోహనజగతి.
 
రెండువందల పైచిలుకు ప్రపంచ దేశాలలో 
అత్యుత్తమమైన ముప్పై రెండు జట్లు తలపడవచ్చిరి
అరివీర భయంకరమైన పాదముల వేగమును
జిత్తులమారి కదలికలను, వలపన్నిన వ్యూహాల నుండి 
వలను చీల్చుటకు వరదవేగంతో వచ్చే బంతిని 
యెవ్విదముగ వలకాపరులు ఆపెదరో, ఎదురొడ్డి నిలవగలరో
   
ప్రపంచ మంతా ప్రపంచ కప్ కబుర్లే 
మీరా మేమా, తాడో పేడో తేలాల్సిందేనని 
ఆడ మగా తేడాలు మరిచి 
అభిమానజనలోకం వెర్రి, విస్మయము గొలిపే.
 
అమాన్తమైన "అమెజోన్" నదిని 
దట్టమైన వనమాలికా సుగంధాలను తనలో దాచుకున్న 
పచ్చని, వెచ్చని  "బ్రెజిల్" కళకళలాడిన తరుణము 
సుందరీమణులు కన్నా సుందరమైన ముస్తాబును 
సింగారించుకున్న ఈ ప్రపంచక్రీడాపండుగ వెలుగులు జిలుగులు 
కలకాలం నిలిచిపోవాలి చరిత్ర పుటల్లో 
గుండ్రటి బంతి, "ఫుట్ బాల్" బంతి  
 
Posted

bl@st

1td09%20%281%29.gif?1370670563nuvvu happies kadaa .. anthe chaalu

Posted

ruler baa bemmi.mandu.gif

ragada8.gif?1389326069indakatanunchi oo thega dimputhunnav.. antha kasendukanta?

Posted

em ledu kaka utige enti san ga tulu antha kusalam a nabemmi.mandu.gif

ragada8.gif?1389326069indakatanunchi oo thega dimputhunnav.. antha kasendukanta?

 

Posted

em ledu kaka utige enti san ga tulu antha kusalam a nabemmi.mandu.gif

ragada8.gif?1389326069parledhu baaa edho laaguthundhi bandi

×
×
  • Create New...