Jump to content

Recommended Posts

Posted

అలిపిరి నక్సలైట్లు మందుపాతర పేల్చడానికి సహకారం అందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డి.. బాబు గెలిచిన వెంటనే విదేశాలకు పారిపోయాడు. నక్సల్స్‌కు సెల్‌ఫోన్‌ ఇవ్వడమే కాకుండా.. ఆర్థిక సహకారం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గంగిరెడ్డి.. నక్సల్స్‌కు సహకారం ఇవ్వడం వెనుక వైఎస్‌ ఉన్నారనే అనుమానాలు అప్పట్లో వచ్చాయి. అయితే బాబు ఓడిపోవడం.. వైఎస్‌ గెలవడంతో గంగిరెడ్డి అలిపిరి కేసు నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు బాబు అలా గెలిచారో లేదో ఇలా విదేశాలకు చెక్కేశాడు.

వైఎస్‌ గెలిచిన తరువాత గంగిరెడ్డి చెలరేగిపోయాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో పాటు అనేక రకాల నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. రూ.150 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక కేసులో జైలుకు వెళ్లిన గంగిరెడ్డి.. హైకోర్టు నుంచి బెయిల్‌ తెచ్చుకుని గల్ఫ్‌కు వెళ్లిపోయాడు. ఇలాంటి నేరగాళ్లకు కోర్టులు వెనుకా ముందు ఆలోచించకుండా బెయిల్ ఇవ్వడం శోచనీయం. గతమేదైనా సరే.. గంగిరెడ్డి కచ్చితంగా ఈ దేశానికి తీసుకురావాల్సిందే. అలిపిరి ఘటనను తేల్చాల్సిందే.

అలిపిరి దాడి వెనుక అసలు దోషి ఎవరో రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఈ విషయాన్ని నిరూపించాల్సిన అవసరం ఉంది. వైఎస్‌ చనిపోయిన తరువాత కూడా గంగిరెడ్డితో ఆయన కుటుంబంతో అనుబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని ఏబీఎన్‌ ఛానెల్‌ ప్రసారం చేసిన వార్త ద్వారా తేలింది. జగన్‌ వెనుకే గంగిరెడ్డి ఉన్న దృశ్యాలను ఏబీఎన్‌ ప్రసారం చేసింది

 

 

10405273_10203231664806348_8525201448999

 

Posted

asalu Jagan gaadu gelisthe..... gagngi reddy tho paritala kodukuni eseddam ani plan esadu ani cheptharu

Posted

Brother ne mama family friends andaru okate category na

Posted
ma mama ki edurupadithe.. evaru charitra lo   migalaru

same CBN ki kuda threat vundhi gangi reddy nunchi

 

×
×
  • Create New...