Jump to content

J C Says C B N Has To Listen To Me When It Comes To Anathapur Dt

Recommended Posts

Posted

హైదరాబాద్ : నా అవసరం అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకు ఉందని, అలాగే ఆయన అవసరం తనకు ఉన్నాయంటూ అనంతపురం లోక్సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే తామిద్దరం ఎన్నికల మందు కలిశామని తెలిపారు. అనంతపురం జిల్లాలో తనను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పని చేయలేరని చెప్పారు. పరిటాల సునీత పౌరసరఫరాల శాఖ మంత్రి అయిన జిల్లాలో తన మాటే నెగ్గుతుందని ఆయన స్ఫష్టం చేశారు. టీడీపీలో చేరినప్పుడు, ఎన్నికల సందర్బంగా జరిగిన ప్రచారంలో మాత్రమే పచ్చకండువా కప్పుకున్నానని ఆయన అన్నారు.
 
ఇప్పటికి తనకు పచ్చ చొక్క ఒక్కటి కూడా లేదని తెలిపారు. గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైయ్యారు. అనంతరం అసెంబ్లీ లాబీలో జేసీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ,  ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శకం ముగిసిందని అన్నారు. రాజీవ్, సోనియాల కుమార్తె ప్రియాంక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహారించిన ఫలితం మాత్రం శూన్యమని జేసీ వ్యాఖ్యానించారు.

Source - Jaffa group Publicattions (sakshit, GA.. etc)

Posted

Source sakshitt lol

Sakshitt ni kuda fallow avuthunara ankul :)
Posted

abbboooo...... mari congress lo ney vundi gelichundachu kada.... TDP ki enduku vachinatlo.... Babu daggara thoka jaadinchaddu.... cut chesi paarthenguthaadu.... gallery_24383_15_84337.gif

Posted

Bongule vidini CBN guddaludadisi kurchobedatadu eshalu este ........

Posted

veedo maa lokam gadu Nayak300.gif

Bongule vidini CBN guddaludadisi kurchobedatadu eshalu este ........

Horror movie ani telisi kooda cinema ki vellinatlu... ee JC bro's ni TDP loki techaru...  CBN ela handle chestado ee batch ni..pfdb_brahmi02.gif?1377272460

Posted

assembly lobby lo matladukundi ee sakshit ki Gas gadiki matrame vinapdaayi

Posted

mundu veediki bambu lagandenge pfdb_brahmi02.gif?1377272460

×
×
  • Create New...