Jump to content

Recommended Posts

Posted
ఒక్కసారి లుంగీ కట్టి చూడు 
కట్టు పడితే నిన్ను వదలదు ఏనాడూ 
ఆ కట్టు లో సుఖము వీడవు నీవు 
బిగుతుగా నడుముకు కట్టుకో 
వదులుగా ఒళ్ళంతా చుట్టుకో
 
సాదాసీదాగా అనిపించినా 
దర్జా తనం అణువణువునా ఇమిడెను
అంచులను పట్టి సగాభాగమున ఠీవిగా చుట్టి 
వీధి అరుగుమీద కాలక్షేపం చేసుకో 
పొలం గట్టుమీద నడిచేట్టు వీలుగా 
 
సరసమైనా, సమరమైనా,
సభ కైనా, సమస్యకైనా సరే 
ఇంటిలోన, వీధిలోన
పొలమైనా, పురమైనా
పొట్టి, పొడుగు బేధం లేదు 
 
ఎవ్వరికైనా, ఎంతటివారికైనా 
లుంగీ బట్టను, హుందాగా చుట్టు
ఒక్క కట్టు కట్టి చూడు 
అందులోని అందం, ఆనందం, హాయి, సుఖం 
అదంతే అదంతే అదంతే 
  
 
brahmi20.gif?1369595063
Posted

alladichesav kada... lungi loni anandam...adam gurinchi... 

Posted

wah wah waaa wah waaaaa...

Lungi Katti fan edhuru pavalinchu; Gaali sparsa tho sukamunu anubavinchu 

Posted

4u96q.gif

 

mari pancha kattu ?

Nayak29.gif?1389325916as it is baaa.. just words change... little polish there.. little garnish here... serve hot same recipe .. presentation diff anthe

Posted

alladichesav kada... lungi loni anandam...adam gurinchi... 

Lungi importance baaga thelisanukuntaa neeeku patch baa..brahmi12.gif?1369595063

Posted

super ankul.. you rock always..cvyJRT.gif

brahmi12.gif?1369595063aaa lungi lo evrathanu ... variety gaa vunnadu

Posted

:3D_Smiles:

brahmi12.gif?1369595063endukalaaa shock ayyav 

Posted

brahmi12.gif?1369595063aaa lungi lo evrathanu ... variety gaa vunnadu

 

Telvadu ankul...bemmi.lungi.gif

×
×
  • Create New...