timmy Posted June 25, 2014 Report Posted June 25, 2014 తెలంగాణలో బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. ఆర్టీసీని అప్పుల గండం నుంచి గట్టెక్కించడం కోసం తెలంగాణ ప్రభుత్వం కనీసం 10 శాతం ఛార్జీలను పెంచనున్నట్టు సమాచారం. కాగా, ఆర్టీసీ విభజన కోసం జూలై 1న నిపుణుల కమిటీ సమావేశం కానుంది.
Recommended Posts