Jump to content

Recommended Posts

Posted

ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు చిత్రాలను అందించే బెల్లంకొండ సురేష్ "మన్మధుడు" నాగార్జున, "జోష్" హీరో నాగచైతన్యలతో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి దర్శకత్వం గౌతమ్ మీనన్ వహించనున్నారని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి సంబధించిన మిగిలిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం. ఇదే నిజం అయితే తండ్రికోడుకును ఒకే స్ర్కీన్ మీద చూస్తె అభిమానుల ఆనందానికి అవధులు వుండవు. తండ్రి నాగేశ్వరరావుతో నటించిన నాగార్జున కొడుకుతో కూడా నటించనున్నాడు.

Posted

heroine evaru untaru?? [img]http://www.lazydesis.com/avatars/badrappa.gif?dateline=1187286640[/img]

Posted

[quote author=Nenuinthe link=topic=59186.msg588120#msg588120 date=1271268183]
Anushka iddariki  dance1w dance1w dance1w
[/quote]
yeah ide perfect ...iddaru aadukunaru daantho.... dance1w dance1w

Posted

[quote author=KINGMAKERS link=topic=59186.msg588109#msg588109 date=1271267694]
ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు చిత్రాలను అందించే బెల్లంకొండ సురేష్ "మన్మధుడు" నాగార్జున, "జోష్" హీరో నాగచైతన్యలతో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి దర్శకత్వం గౌతమ్ మీనన్ వహించనున్నారని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి సంబధించిన మిగిలిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం. ఇదే నిజం అయితే తండ్రికోడుకును ఒకే స్ర్కీన్ మీద చూస్తె అభిమానుల ఆనందానికి అవధులు వుండవు. తండ్రి నాగేశ్వరరావుతో నటించిన నాగార్జున కొడుకుతో కూడా నటించనున్నాడు.
[/quote]ayaki tabu..[img]http://www.bharatwaves.com/portal/uploads/original_Tabu_47c2c0ecf29a0.jpg[/img]koduki anushka[img]http://www.chitramala.com/img2/2008/09/anushka-inner.jpg[/img]

×
×
  • Create New...