Jump to content

Definition Of Telanganites Given By Kcr


Recommended Posts

Posted
1956 కంటే ముందు నుంచి తెలంగాణలో ఉన్నవారికే ఫీ రియంబర్స్‌మెంట్!
 
Published at: 26-06-2014 19:58 PM
 
 
 
 
 

హైదరాబాద్, జూన్ 26 : ఫీజు రియంబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోతోంది. 1956 కంటే ముందు నుంచి తెలంగాణలో ఉన్నవారి పిల్లలకు మాత్రమే ఫీ రియంబర్స్‌మెంట్ వర్తింప చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జార్ఖండ్ తరహాలో ఫీ రియంబర్స్ మెంట్ అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా టీ. ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ఫీ రియంబర్స్‌మెంట్‌పై గత కొంతకాలంగా విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన సమావేశంలో స్థానికత ఆధారంగా గుర్తించి తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీ రియంబర్స్‌మెంట్ వర్తింపజేయాలని, అందులో విద్యార్థి తండ్రి ఖచ్చితంగా స్థానికుడై ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

గురువారం తాజాగా టీ. సీఎం కేసీఆర్ సమక్షంలో మరోసారి ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. 1956కు ముందు ఉన్న స్థానికుల పిల్లలకు ఫీ రియంబర్స్‌మెంట్ వర్తింపజేయాలని, స్థానికేతరులకు ఒక్కపైసా కూడా చెల్లించేది లేదని దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించినట్లుగా తెలియవచ్చింది.

ఫీ రియంబర్స్‌మెంట్ పేరు మార్చి... ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో అమలు జరిగేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. దీనిపై రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

 

Posted

papm hyderabad poragallu AP ki TG ki chendakunda rentiki chedda revada authunnaru.....

Posted

mana db lo vunna T supporters emayipotharu....

Posted

telangana = talibana 

 

 

Again malli ide sollu.. kopam unte KCR ni anu vayya.. motham Telangana ni ante etla..

Posted

Again malli ide sollu.. kopam unte KCR ni anu vayya.. motham Telangana ni ante etla..

 

agreed @gr33d

Posted

petrol thread pfdb_brahmi40.gif?1377272905

bulbs.gif

Posted

telangana = talibana


Seemandhra= SIMI LOL...y bringing all TG people man..
×
×
  • Create New...