porsche911 Posted June 27, 2014 Report Posted June 27, 2014 aa rojullo sex education kudaa naa kama sutra undi ga mayya
MrPadmasri Posted June 27, 2014 Report Posted June 27, 2014 Vyavastha.. edantha oka oka vyavastha..Vyavastha ni marchalante katta lu tenchalsinde..
Kia_king Posted June 27, 2014 Report Posted June 27, 2014 ఇది వరకటి రోజుల్లో చాలా భాగం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందుకే... అమ్మాయి ఉంటే అత్త వారి ఇంట్లో లేకపోతే అమ్మవారి ఇంట్లో ఉండేది..బయట ఇప్పటిలా వేరే అద్దె కాపురాలు... ఉండేవి కావు... క్రొత్తగా పెళ్ళైన వారికి మొదట వచ్చే ఆషాఢ మాసంలో ఒక వేళ నెల తప్పితే ప్రసవం అయ్యే సమయం ఖచ్చితంగా రోహిణీ కార్తె మండు వేసవిలో వచ్చే అవకాశంఉంది...అప్పటిరోజుల్లో ఎక్కువగా గుర్రపు వాతం(హై బి పి) తో మరణాలు ఎక్కువగా సంభవించేవి..ఇప్పటిలా ఆపరేషన్ లు చేసే అవకాశం ఉండేది కాదు..దానిని నివారించాలంటే ఒకటే మార్గం... దంపతులను కలువనీయకుండా చేయడమే....దీనిని ఊహించిన మన పెద్దలు అందుకే ఈ ఖచ్చితమైన నిర్ణయాన్ని ఉంచారు... Good to know
Recommended Posts