Jump to content

Ktr Gaadu Pichekkisthunnadu Kada


Recommended Posts

Posted
రాయితీలు ఇక్కడా ఉంటాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికే కేంద్రం రాయితీలు ఇస్తుందంటూ చేస్తోన్న ప్రచారం వాస్తవం కాదని రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర చెప్పారు. పునర్విభజన చట్టం సెక్షన్ 94(1)లో తెలంగాణకూ రాయితీలు వర్తిస్తాయంటూ పేర్కొన్న అంశాన్ని వివరించారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరికీ రాయితీల విషయంలో అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే పాలసీలు, విధానాల గురించి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా వివిధ రంగాల్లో నెలకొన్న సందేహాలను తీర్చుకున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తరపున పరిష్కారాలను వివరించారు.

ముఖాముఖీకి 150 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ మాత్రమే హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేశారు. కానీ సుమారు 800 మంది హాజరు కావడంతో తెలంగాణ ఐటీ రంగంపై ఏ స్థాయిలో ఆసక్తి ఉందో స్పష్టమైంది. అలాగే బెంగుళూరు, చెన్నైలకు చెందిన వారు కూడా వచ్చారు. ఈ కార్యక్రమానికి కేవలం ఫేస్‌బుక్ ద్వారానే ప్రచారం చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరబ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, జలమండలి ఎండీ జగదీశ్వర్, టీపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేశ్‌రంజన్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ సీఈవో అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి, హెచ్‌వైఎస్‌ఈఏ ఈడీ బ్రిగేడియర్ హరికుమార్, ఐఐఐటీ ప్రొఫెసర్ అజిత్‌రాజ్‌కుమార్, ఐబీఎం ప్రొఫెసర్ దేశాయ్, టీఐఈ అధ్యక్షుడు బుక్కపట్నం మురళి, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అధ్యక్షుడు లోగనాథన్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్ భేటీ సక్సెస్

- సందేహాల నివత్తిలో సఫలం

తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంపై అనుసరించనున్న విధి విధానాలను ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు వివరించేందుకు ఏర్పాటు చేసిన ముఖాముకి కార్యక్రమం విజయవంతమైంది. ఐటీ మంత్రి కేటీ రామారావు తన సుదీర్ఘ ప్రసంగంలో దేశ విదేశాలు అనుసరిస్తున్న మార్గాలతో పాటు ఇక్కడి ప్రభుత్వం అమలు చేయనున్న ప్రపంచస్థాయి మాస్టర్ ప్లాన్‌ను వివరించారు. గుక్క తిప్పుకోకుండా అలవోకగా ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఐటీరంగం పాలసీల గురించి చెప్పారు. ప్రభుత్వం ఊహించని రీతిలో ఎంటర్‌ప్రెన్యూర్స్ హాజరు కావడంతో హైదరాబాద్‌లో ఐటీ రంగానికి ఉన్న అవకాశాలపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే రూపకల్పనలో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టు సునాయసంగా విజయవంతమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. 

ముఖాముఖీలో ఎంటర్‌ప్రెన్యూర్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్‌తో పాటు పరిశ్రమలు, ఐటీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులు సమాధానాలిచ్చారు. ఉద్యమకాలంలో నెలకొన్న సందిగ్ధతకు తెర పడింది. అప్పటి పరిస్థితులకు గల కారణాలను కూడా ముఖాముఖిలో చర్చించారు. ప్రధానంగా ఐటీ రంగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీల గురించి ఎక్కువ మంది అడిగారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పథకాల్లో ఐటీ పరిశ్రమలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందన్న సందేహాలను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగాన్ని ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రశంసించారు. ప్రతి ఒక్కరు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలిచ్చి ఆకట్టుకున్న తీరును అందరూ చర్చించుకున్నారు. కార్యక్రమంలో ఐటీ సంస్థల ప్రతినిధులు సందీప్‌కుమార్ మక్తల, మోహన్‌రాయుడు తదితరులు కేటీఆర్‌కు ఐటీ రంగాభివద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ మెమోరాండం సమర్పించారు.

  • Replies 49
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • puli raaja

    11

  • puli_keka

    8

  • badshah_afdb4

    6

  • siru

    5

Top Posters In This Topic

Posted

way to go KTR! ...entaina MBA graduate from NY kada   Dace#_1

Posted

gp... share video if possible

 

ok..

 

mana daggara enterprenuers ki emathram prosthaham undadhu.. KTR atu side concentrate chesthe Bangalore ki competition ga malli vellochu

Posted

way to go KTR! ...entaina MBA graduate from NY kada   Dace#_1

 

Stern aa columbia na biah??? naku thelisi aa rendey manchi B-schools unnai NY lo

Posted

Stern aa columbia na biah??? naku thelisi aa rendey manchi B-schools unnai NY lo

 

goda meeda pilli ki ikkada em pani..... HK.gif

Posted

goda meeda pilli ki ikkada em pani..... HK.gif

 

answer theledha enti??? leka pothey jagan laga fake MBA na?? discussion board lo discussion ey kadha biah chestharu

Posted

way to go KTR! ...entaina MBA graduate from NY kada Dace#_1

Lol.. From NY aa.. School peru cheppu telsithe
Posted

Lol.. From NY aa.. School peru cheppu telsithe

 

Early life[edit]

K. T. Rama Rao was born in Siddipet and he is the son of K. Chandrashekhar Rao founder of Telangana Rashtra Samithi. He has completed his schooling from St. George's Grammar school, Hyderabad. He has a bachelors degree in Microbiology from Nizam college. KTR has two post-graduate degrees one is M.Sc in Biotechnology from University of Pune and the other is MBA in Marketing & E-commerce from Baruch College-City University of New York.[4] Later he worked as Regional Sales Director at INTTRA from 2001 to 2006.[5] He has a younger sister K. Kavitha who is a political activist and member of parliament from Nizambad constituency.[6]

×
×
  • Create New...