raj_hyd Posted July 1, 2014 Report Posted July 1, 2014 రాజకీయాలే నీతి లేనివి! మోడీ అంబానీ ఆదానీలతో సంబంధం లేకుండానే గెలిచాడా? యెల్లో మాఫియా చేయని కుట్ర ఉందా వాళ్ళ జీవితాలలో? అయినా గాని నేను నీతివంతమైన రాజకీయాలే చేస్తాననడం జగనన్న ఉన్నత మనస్తత్వమా లేక అమాయకత్వమా? దైవంలాంటి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం మనసా వాచా కర్మణా సమయాన్ని దేహాన్ని మనసుని అర్పించి జగనన్న వెంట నడిచే నాలాంటి మీలాంటి వాళ్ళకి ఆయన అనుసరిస్తున్న మార్గం సరైనదేనా? మిమ్మల్ని కూడా ఇలాంటి అనుమానాలు సంశయాలు తొలుస్తున్నాయా? Baboi LoL.1q LoL.1q LoL.1q
Recommended Posts