Jump to content

Telangana Bhavan In Delhi..


Recommended Posts

Posted

న్యూఢిల్లీ, జూన్ 30 (టీ మీడియా): ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ దేశ రాజధాని ఢిల్లీలోనూ తనదైన అస్తిత్వాన్ని చాటుకుంది. రాష్ట్రం ఏర్పడి దాదాపు నెల రోజులు గడిచిన తర్వాత ఢిల్లీలో తెలంగాణ భవన్ బోర్డు వెలిసింది. హస్తినలోని ఏపీభవన్‌లో సోమవారం ఈ మేరకు అధికారికంగా బోర్డును ఏర్పాటుచేశారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జేఏసీ తరఫున ఒక బ్యానర్‌కట్టి.. ఇక్కడ సంబురాలు చేసుకున్న తెలంగాణవాదులు.. ఎట్టకేలకు సొంత అస్తిత్వంతో తెలంగాణ భవన్ బోర్డు ఏర్పాటుకావడంపై సంతోషం వ్యక్తంచేశారు. 

TG-Bhavan.jpgతెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు రెసిడెంట్ కమిషనర్ (ఆర్సీ) నియామకం జరగలేదు. ఇన్నాళ్ళూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఆర్సీగా ఉన్న అధికారే ఇప్పుడు కూడా రెండు రాష్ర్టాలకూ ఆర్సీగా ఉన్నారు. సిబ్బంది, ఉద్యోగుల విభజన పూర్తిస్థాయిలో జరుగలేదు. అతిథి గహాల కేటాయింపులోనూ స్పష్టత లేదు. ఇన్నాళ్ళూ ఏపీ భవన్‌లో పనిచేస్తున్న సిబ్బందిని రెండు రాష్ర్టాలకు విభజిస్తూ తాత్కాలికంగా కేటాయించారు. విభజనపరంగా ఇంకా పూర్తిస్థాయిలో వ్యవస్థ సిద్ధం కాకపోవడంతో తెలంగాణ నుంచి వస్తున్న అతిథులకు గదులను కేటాయించడంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయిలో వ్యవస్థలు ఏర్పడేవరకూ కొన్ని ఇబ్బందులు తప్పవని రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కాలానుగుణంగా ఈ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాయి.

మరోవైపు ఇన్నాళ్లు ఏపీభవన్‌లో తెలంగాణ బోర్డు లేకకపోవడంతో.. తెలంగాణ భవన్ ఇంకా ఏర్పడలేదా? అనే సందేహం గత నెల రోజులుగా తెలంగాణవాదుల్లో కలిగింది. ఈ నేపథ్యంలో ఏట్టకేలకు ఢిల్లీలో తెలంగాణ భవనము పేరుతో ఒక బోర్డు దర్శనమివ్వడం వారికి ఊరట కలిగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఇంకా ఏపీ భవన్ అని పిలువాల్సి రావడం మనసులో బాధ కలిగించిందని, ఈ సమయంలో తెలంగాణ భవన్ అని పిలుచుకునేందుకు వీలుగా బోర్డు ఏర్పాటుకావడం ఆనందం కలిగిస్తున్నదని తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేశారు.

  • Replies 44
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • puli raaja

    8

  • nry211

    8

  • BMW

    5

  • pythonic

    4

Top Posters In This Topic

Posted

adenti India lo summer ki chalivendra lu pedtharu ala vundhi ....:(

Posted

adenti India lo summer ki chalivendra lu pedtharu ala vundhi .... :(

baa fb :(

Posted

ap bhavan ani pilavadam ibbandhiu gaa undhi antaa  CITI_c$y

Posted

baa fb :(

nenu kanne donga ni antanani nuvu nannu sarcastic ga antunava ...:(
Posted

ap bhavan ani pilavadam ibbandhiu gaa undhi antaa  CITI_c$y

 

2wq946v.gif

Posted

adenti India lo summer ki chalivendra lu pedtharu ala vundhi .... :(

 

TG valaki sallaga untundi ipudu ... 2130l6w.gif

Posted

edavandi...meru enta edistey anta manchidiPR.gif

Posted

edavandi...meru enta edistey anta manchidiPR.gif

frustation frusation bemmi.lol1.gif

Posted

frustation frusation 

avnu bhayya,,,evarko kuda ardam avthundibemmi.lol1.gif

Posted

avnu bhayya,,,evarko kuda ardam avthundibemmi.lol1.gif

avute edavakubemmi.lol1.gif

×
×
  • Create New...