Ruler4Dmasses Posted July 5, 2014 Report Posted July 5, 2014 గ్రీష్మ వేడిమి ని ఆస్వాదిస్తూ జనసందోహం కిక్కిరిసిన తరుణం ఎచట నుండి ఇచ్చటకు యేతెంచిరి ఆకసము రూపు మాపగా వచ్చేరో వెలుతురు వాకిలిని వెలితిగా చేస్తూ చుట్టుముట్టిన నల్లటి మబ్బుల సమూహము తొలుత అతి వేడిమి బుసలు కక్కిన క్షణములు నిదానముగా వాయు ప్రసరణ వేగము పుంజుకొని అట్లాంటిక్ మహాసముద్రము పై నుండి ఉష్ణశీతల మిశ్రమ మెలికలు వలపులు చిలకగా చుట్టూ పక్కల వ్యాప్తి చెందిన మేఘాల మధనం మొదలాయే రాసుకు పూసుకుంటూ కురిసిన జల్లది ప్రచండ తేజ రూపమై మెరుపులు మెరిసేను అనంత ప్రళయభరితమై ఉరుముల శబ్దము భీతిగొల్పే సమస్త ప్రాణికోటిని స్పృశిస్తూ గాలి అదృశ్యరూపమై వీచెను ఆ నల్లని మేఘాలు చెప్పకనే చెబుతున్నవి పొడి నేల ఇక చిత్తడిగా తడవబోతున్నదని ఒంటరిగా స్వేచ్చను కోరుతూ ఒకపరి అడుగు బయటపెట్టిన నాకు జంటగా నిను అంటి పెట్టుకు రాగలనని నల్లటి సముద్రము పోలినట్టి ఆ మేఘములు నాకు సందేశము తెలిపే ఒక చల్లటి నీటి బుడగ నా శిరముపై మెల్లగా జారెను కొద్ది క్షణములు గడిచేనో లేదో నీటి బిందువులు జల్లుగా మారి వేగమును పలురెట్లు పెంచి ఉష్ణాన్ని చల్లగా మార్చి నను నిమిషములో తడిపిన ఆ మధుర ఘడియలు భళి భళి శిరము మొదలు శరీర అంచుల వరకు సర్వము తడిసిన సమయం భళి భళి
Ruler4Dmasses Posted July 5, 2014 Author Report Posted July 5, 2014 Long Weekend ekkadiko velithene kaadhu.. Chittupakkala placelu erhukkuni flowinchaacchu
Ruler4Dmasses Posted July 5, 2014 Author Report Posted July 5, 2014 Muthyapu chinuku Muripinchu varaku Marichina thalapu Marala gurtherugu varaku Manasuloni beruku Marichentha varaku 1
mutyam Posted July 5, 2014 Report Posted July 5, 2014 Muthyapu chinuku Muripinchu varaku Marichina thalapu Marala gurtherugu varaku Manasuloni beruku Marichentha varaku nice...
siru Posted July 5, 2014 Report Posted July 5, 2014 Muthyapu chinuku Muripinchu varaku Marichina thalapu Marala gurtherugu varaku Manasuloni beruku Marichentha varaku Vuu
Ruler4Dmasses Posted July 5, 2014 Author Report Posted July 5, 2014 Vuu Vuu ante .. Vu tho oka flow vasthundhi intikelli flowinchaalanipisthundhi
siru Posted July 5, 2014 Report Posted July 5, 2014 Vuu ante .. Vu tho oka flow vasthundhi intikelli flowinchaalanipisthundhi Nuvvu floyiste.. Nenu heineken beer tagutu flow ni asvadista :)
Recommended Posts