Jump to content

Recommended Posts

Posted
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరుగనుంది. అభ్యర్థుల వివరాలు...

కృష్ణా - గద్దె అనూరాధ
గుంటూరు - షేక్ జానీమూన్
ప్రకాశం - మన్నె రవీంద్ర బాబు
పశ్చిమగోదావరి - ముళ్లపూడి బాపిరాజు
తూర్పుగోదావరి - నామన రాంబాబు
విశాఖ - లాలం భవాని
చిత్తూరు - ఎన్.గీర్వాణి
శ్రీకాకుళం - ధనలక్ష్మి చౌదరి
విజయనగరం - స్వాతీరాణి
కర్నూలు - రాజశేఖర్ గౌడ్
అనంతపురం - చమన్

 

×
×
  • Create New...