Jump to content

Recommended Posts

Posted

సినిమా ఇండస్ట్రీలో పనీ పాటా లేని వాళ్లు.. సక్సెస్‌ కావడం చేతకాని వాళ్లు 'ఆ నాలుగు కుటుంబాలు' తమని తొక్కేస్తున్నాయని ఏడవడం మామూలే. అయితే దీనిపై ఎప్పుడూ స్పందించని డి. సురేష్‌బాబు (ఆ నాలుగు కుటుంబాల్లో ఒకడు) ఘాటుగా సమాధానం ఇచ్చారు.

'మేమేమీ అన్యాయంగా పరిశ్రమలో డబ్బులు సంపాదించుకోలేదు. ఎవరివో డబ్బులు తీసుకుని స్టూడియోలు కట్టుకోలేదు. మా పెద్దలు సంపాదించిన డబ్బుతో స్టూడియోలు నిర్మించుకున్నాం. థియేటర్లు లీజుకి తీసుకోవడం అనేది దేశ వ్యాప్తంగా ఉంది. థియేటర్‌ యాజమాన్యం తమకి ఏ సినిమా లాభసాటిగా ఉంటుందని భావిస్తే అదే ప్రదర్శిస్తారు. పరిశ్రమలో ఏమి జరిగినా ఆ నాలుగు కుటుంబాలు అంటూ మమ్మల్ని టార్గెట్‌ చేయడం బాలేదు' అంటూ సురేష్‌బాబు వ్యాఖ్యానించారు.

Posted

well said suresh babu.... i like his way of living and mentality...

He is one of genuine person.....

×
×
  • Create New...