Jump to content

Recommended Posts

Posted

ఒక సారి పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు పాండవుల దగ్గరకు ఒక బ్రాహ్మణుడు వచ్చి, తన ఆరణి లేడి కొమ్ములలో ఇరుక్కుని పోయిందని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు తన నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరుతాడు. కొంతసేపటికి ఆ లేడీ మాయమౌతుంది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపిస్తారు. నకులుడు ఎంతకూ రాకపోవడంతో సహదేవుని పంపుతారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలుదేరుతాడు. మంచినీటి కొలను ప్రక్కనే పడి ఉన్న తన నలుగురు తమ్ముళ్ళను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృశ్య వాణి పలుకుతుంది. " ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే నీ తమ్ముళ్ళు అహంభావంతో దాహం తీర్చుకోవాలనుకున్నారు. అందుకే వారికి ఈ గతి పట్టినది. నువ్వయినా నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో" అనంటాడు యక్షుడు. సరే అంటాడు ధర్మరాజు.
ఆ సమయములో యక్షుడు అడిగిన ప్రశ్నలు యక్ష ప్రశ్నలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ ప్రశ్నలు...!!
ధర్మరాజును పరీక్షించుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు అడుగుతాడు. వాటికి ధర్మరాజు సమాధానాలు చెప్తాడు.

 

 

10505558_662337567148978_413805673761085

Posted

orini all of sudden title chusi neku baane grip vundhi puranethihaasala meda anukuni vacha lopala chusthe fb post aa ...inka yakshudu gurinchi esav anikuni vacha ...

Posted

gp piscop ankull 

 

u reminded me of mahabarata that  i read long back 

Posted

Yakshudu - Dharma raju ni parikshinchi athadini ashirvadinchadaniki vachhina athani janma taha Tandri ayina Yama Dharmaraju

Posted

Not Now...may b After 60 lo Chadive Post....:P

×
×
  • Create New...