Jump to content

Recommended Posts

Posted
గురువు ను ప్రీతితో  సేవించు 
ఊరక ఉండుము కోర్కెలు కోరక 
గురువు మాట అంతిమ వేదం 
మారు మాటాడక  శ్రద్దగా వినుము 
 
గురువు చూపెట్టు మార్గము 
జ్ఞానసముపార్జన సిద్ధించు దివ్యతీరం 
గురు పాద సేవ లోకోత్తరం 
శుశ్రూష తో శిష్యరికం  సఫలీకృతం  
 
గురువాక్కులో జనకుని వాత్సల్యం చిలికి 
గురువు మందలింపులో మాతృ ప్రేమను  కలిపి 
గడి తప్పుతున్న లోకాన్ని 
గాడిలో పెట్టిన గురుస్వరూపాలెన్నో 
 
గురుతత్వము ను బోధించిన 
గురువర్యుల దివ్య కదాంరుతం 
మత్తు కమ్మిన  జగత్తును 
జ్ఞాన జాగరణ లో  నడిపిన పాదము అదిగో 
 
జగమంతటి  ప్రాణ కోటిని దరి నుండి నడిపించు 
జగత్గురువుల పరంపర యుగయుగాల రసామృతం
వ్యాసుని జననం లొకాలెల్ల కీర్తించగా 
గురుస్వరూపమేత్తిన పరమపదార్డం 
 
కలత చెందక కర్మను చేయమన్న కృష్ణుడుగా 
సనాతనధర్మాన్ని  కాపాడిన  ఆదిశంకరులుగా, 
జ్ఞాన ధారను కురిపించు దత్తాత్రేయునిగా
ప్రేమను కురిపించే సాయి  స్వరూపంగా వ్యక్తమయ్యెను
 
గురుపూర్ణిమ చల్లని చూపు
 లోకానికి జ్ఞానమార్గమును చూపెడు గాక 
శరణం శరణం గురుపాదాలే శరణం 
 
amav20.gif?1368598550
Posted

 

naku ardam kaledu kani bagundi :)

Brahmi-8.gif

 

guru poornima kada miru pournami ani rasaru enti

Posted

guru poornima kada miru pournami ani rasaru enti

Brahmi-8.gifkshaminchaalsindhi ga praardhana

Posted

Brahmi-8.gifkshaminchaalsindhi ga praardhana

anta pedda words enduku lendi naku doubt vachindi :)

×
×
  • Create New...