Jump to content

New Telugu Channel --- Yello News

Recommended Posts

Posted

తెలుగుదేశం పార్టీ తరపున కూడా ఒక టీవీ ఛానల్ ఏర్పాటు కావచ్చని మీడియాలో కధనం వచ్చింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఈ ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు.ప్రభుత్వపరంగా కాకుండా పార్టీ పరంగానే చానల్ నిర్వహించడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.నిజానికి చంద్రబాబు కొన్ని సంవత్సరాల క్రితం దీనిపై ఆలోచన చేశారు.కొందరిని దీనిపై సలహా అడిగారు.కాని ఎందువల్లనో ఆయన ఈ విషయంలో చొరవ తీసుకోలేకపోయారు.కొంతకాలం వేరే ఒక చానల్ ను పరోక్షంగా నడిపించారు.కాని ఆ ప్రయత్నం సఫలం కాలేదు. విబేధాల కారణంగా దానిని వదలివేశారు.తాజాగా టివీ చానల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన బహుశా భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.ఇప్పటికే ఆయా పార్టీలు తమ సొంత చానల్ ఏర్పాటు చేసుకున్న నేపధ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుంటే సరైనదే అవుతుంది.

ABN already undiga .. name change chesthe saripothadi.. migathadanata same to same..

Posted

antee monna pa go distric  lo CBN meeting jariginappudu ...CBN finger ring ki unna ring purthiga cover cheyaledhu antaa .... adi monna nee merugu petinchadu antaa .... so feel ayi kothadi peduthunadu antaa

ABN already undiga .. name change chesthe saripothadi.. migathadanata same to same..

Posted

ABN, TV5, TV9, EENADU, HMTV, studio N.........INKA ANNI TV LU except for V6, tg tv and sakshitt anni gajji gallave ga...inka enni kotha tv lu kavali ellaki

Posted

alrey chala unnai ga... inkotin eduku... ABN tv9 Inews Etv.. inka em new untadi va... eppudu veedi bolli sudala....chee

goodpost
Posted

ABN already undiga .. name change chesthe saripothadi.. migathadanata same to same..

yep.. ABN should be renamed as CBN  bemmiRTlaugh.gif

×
×
  • Create New...