Jump to content

Recommended Posts

Posted

ఇది చాలా చిత్రమైన వ్యవహారం.. ఊహకందని విషయం.. వినడానికే ఎబ్బెట్టుగా అనిపించే విషయం.. కోరికలు అణుచుకోలేని ఓ వ్యక్తి ఏకంగా పశువుపైనే అత్యాచారం చేశాడు. ఇదే చిత్రమైన విషయమంటే దీనిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసు నమోదవడం.. ఆపై ఆ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష కూడా పడటం విశేషం. ఇది జరిగింది ఎక్కడో కాదు.. కరీంనగర్‌ జిల్లాలో.

తిమ్మాపూర్‌ మండలంలోని పొరండ్ల గ్రామానికి చెందిన బొజ్జా బాలయ్యకు పాలిచ్చే గేదె ఉంది. గత ఏడాది 12న ఉదయం గేదెకు మేత వేసేందుకు బాలయ్య రాగా.. అదే గ్రామానికి చెందిన 48 ఏళ్ల నీలం లచ్చయ్య గేదెపై అత్యాచారం చేస్తూ కనిపించాడు. అతణ్ని మందలించడమే కాక.. బాలయ్య పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదైంది. లచ్చయ్యను అరెస్టు చేయగా.. అప్పట్నుంచి అతను జైల్లోనే ఉంటున్నాయి.

గేదెకు పశు వైద్యులతో పరీక్షలు నిర్వహించి, నమూనాలను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఇటీవలే లచ్చయ్యను కోర్టులో హాజరు పరిచారు. సాక్ష్యాధారాల్ని పరిశీలించిన న్యాయమూర్తి హుస్సేన్‌ లచ్చయ్య నేరస్థుడని పేర్కొంటూ అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించాడు. లచ్చయ్యపై ఇంతకుముందు చాలా కేసులున్నట్లు కూడా తెలిసింది.

Posted

Kamaturanaam na Bhayam na lajja

Posted

Vadu definitely pso2 gadu ayyuntadu

Posted

Kamaturanaam na Bhayam na lajja

kamaturanam na geda na barregallery_24383_15_147101.gif

×
×
  • Create New...