Hitman Posted July 21, 2014 Report Share Posted July 21, 2014 TG brand ambassador ga .. KCR to officially announce this tomorrow. What good is this "Brand ambassador" for TG? హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న సానియా మీర్జా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను సచివాలయంలో కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేయాలని కేసీఆర్ కు సానియా మీర్జా విజ్క్షప్తి చేశారు. సానియా మీర్జా విజ్క్షప్తికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. యూఎస్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న ఆమెకు కోటి రూపాయలు మంజూరు చేసినట్టు సమాచారం. కేసీఆర్ అందించిన ఆర్దిక సహాయంపై క్రీడా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. యూఎస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు అవసరమైన ఖర్చుల కోసం కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే కేసీఆర్ అత్యవసర సమావేశానికి హాజరుకావాల్సినందున.. కోటి రూపాయల చెక్ ను మంగళవారం అందించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం అందించే చెక్ ను తీసుకోవడానికి రేపు మళ్లీ కేసీఆర్ ను సానియా కలిసే అవకాశం ఉంది. యూఎస్ ఓపెన్ టెన్నిస్లో పాల్గొనేందుకు శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇవాళ సచివాలయంలో సానియా మీర్జా సీఎంను కలిసి రాష్ట్రంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. Link to comment Share on other sites More sharing options...
mustang302 Posted July 21, 2014 Report Share Posted July 21, 2014 pakisthan lo kooda pracharam chayyochu gaa..TRS ika lines set chaesukuntunnaru mellagaa...vuuu...patha vibhogam malli vasthadi HYD kingdom ki...!! Link to comment Share on other sites More sharing options...
VenkatD Posted July 21, 2014 Report Share Posted July 21, 2014 KCR gaaa Link to comment Share on other sites More sharing options...
pithaka Posted July 21, 2014 Report Share Posted July 21, 2014 congrats1 congrats1 Link to comment Share on other sites More sharing options...
H1lenijeevitham Posted July 21, 2014 Report Share Posted July 21, 2014 KCR to officially announce this tomorrow. What good is this "Brand ambassador" for TG? danini adarsam ga teeskoni ladies andaru pelli ayyaka mogudini vadilesi galiki tiragamani cheptunnadu mukkodu. adi ladies ambassador and male ambassador ga professor kodandaram ni pedataru. saripotadi Link to comment Share on other sites More sharing options...
Hitman Posted July 21, 2014 Author Report Share Posted July 21, 2014 Sania Mirza to get Rs 1 Crore grant from Telangana Chief Minister K Chandrashekhar Rao Hyderabad, July 21, 2014: Telangana Chief Minister K Chandrashekhar Rao has announced a grant of Rs 1 crore to Tennis star Sania Mirza, the No 5 in the World. The grant is towards training, coaching and to meet other expenses to attend the US open and other tournaments. The Chief Minister will present the cheque on Tuesday. Link to comment Share on other sites More sharing options...
Hitman Posted July 21, 2014 Author Report Share Posted July 21, 2014 హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న సానియా మీర్జా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను సచివాలయంలో కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేయాలని కేసీఆర్ కు సానియా మీర్జా విజ్క్షప్తి చేశారు. సానియా మీర్జా విజ్క్షప్తికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. యూఎస్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న ఆమెకు కోటి రూపాయలు మంజూరు చేసినట్టు సమాచారం. కేసీఆర్ అందించిన ఆర్దిక సహాయంపై క్రీడా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. యూఎస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు అవసరమైన ఖర్చుల కోసం కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే కేసీఆర్ అత్యవసర సమావేశానికి హాజరుకావాల్సినందున.. కోటి రూపాయల చెక్ ను మంగళవారం అందించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం అందించే చెక్ ను తీసుకోవడానికి రేపు మళ్లీ కేసీఆర్ ను సానియా కలిసే అవకాశం ఉంది. యూఎస్ ఓపెన్ టెన్నిస్లో పాల్గొనేందుకు శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇవాళ సచివాలయంలో సానియా మీర్జా సీఎంను కలిసి రాష్ట్రంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. Link to comment Share on other sites More sharing options...
mustang302 Posted July 21, 2014 Report Share Posted July 21, 2014 danini adarsam ga teeskoni ladies andaru pelli ayyaka mogudini vadilesi galiki tiragamani cheptunnadu mukkodu. adi ladies ambassador and male ambassador ga professor kodandaram ni pedataru. saripotadi LOL..OU students..baaga use chaesukoni bisket aesadu gaa...finally...!! kondi gaadi tokkestharu aemostudents andaru kalisi..!! Link to comment Share on other sites More sharing options...
MathuloMazaaahhh Posted July 21, 2014 Report Share Posted July 21, 2014 KCR to officially announce this tomorrow. What good is this "Brand ambassador" for TG? Link to comment Share on other sites More sharing options...
posaanisam Posted July 21, 2014 Report Share Posted July 21, 2014 Sania Mirza to get Rs 1 Crore grant from Telangana Chief Minister K Chandrashekhar Rao Hyderabad, July 21, 2014: Telangana Chief Minister K Chandrashekhar Rao has announced a grant of Rs 1 crore to Tennis star Sania Mirza, the No 5 in the World. The grant is towards training, coaching and to meet other expenses to attend the US open and other tournaments. The Chief Minister will present the cheque on Tuesday. Link to comment Share on other sites More sharing options...
posaanisam Posted July 21, 2014 Report Share Posted July 21, 2014 Link to comment Share on other sites More sharing options...
posaanisam Posted July 21, 2014 Report Share Posted July 21, 2014 KCR gaaa rofl gifff Link to comment Share on other sites More sharing options...
solman Posted July 21, 2014 Report Share Posted July 21, 2014 Link to comment Share on other sites More sharing options...
Gajji_maraja Posted July 21, 2014 Report Share Posted July 21, 2014 lol Link to comment Share on other sites More sharing options...
manasa88 Posted July 21, 2014 Report Share Posted July 21, 2014 Not worthy Link to comment Share on other sites More sharing options...
Recommended Posts