Jump to content

Sania Mirza Getting 1Cr Towards Her Expenses For Us Open From Kcr

Hitman

Recommended Posts

TG brand ambassador ga .. KCR to officially announce this tomorrow.

What good is this "Brand ambassador" for TG?

హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న సానియా మీర్జా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను సచివాలయంలో కలిశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేయాలని కేసీఆర్ కు సానియా మీర్జా విజ్క్షప్తి చేశారు. సానియా మీర్జా విజ్క్షప్తికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. యూఎస్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న ఆమెకు కోటి రూపాయలు మంజూరు చేసినట్టు సమాచారం. కేసీఆర్ అందించిన ఆర్దిక సహాయంపై క్రీడా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 
 
యూఎస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు అవసరమైన ఖర్చుల కోసం కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే కేసీఆర్ అత్యవసర సమావేశానికి హాజరుకావాల్సినందున.. కోటి రూపాయల చెక్ ను మంగళవారం అందించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం అందించే చెక్ ను తీసుకోవడానికి రేపు మళ్లీ కేసీఆర్ ను సానియా కలిసే అవకాశం ఉంది.  యూఎస్ ఓపెన్ టెన్నిస్‌లో పాల్గొనేందుకు శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇవాళ సచివాలయంలో సానియా మీర్జా సీఎంను కలిసి రాష్ట్రంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించాలని కోరారు.
Link to comment
Share on other sites

pakisthan lo kooda  pracharam chayyochu gaa..TRS ikaPK-1.gif

lines set chaesukuntunnaru mellagaa...vuuu...patha vibhogam malli vasthadi HYD kingdom ki...!!

Link to comment
Share on other sites

KCR to officially announce this tomorrow.

What good is this "Brand ambassador" for TG?

danini adarsam ga teeskoni ladies andaru pelli ayyaka mogudini vadilesi galiki tiragamani cheptunnadu mukkodu. adi ladies ambassador and male ambassador ga professor kodandaram ni pedataru. saripotadi

Link to comment
Share on other sites

Sania Mirza to get Rs 1 Crore grant from Telangana Chief Minister K Chandrashekhar Rao

Hyderabad, July 21, 2014: Telangana Chief Minister K Chandrashekhar Rao has announced a grant of Rs 1 crore to Tennis star Sania Mirza, the No 5 in the World.

The grant is towards training, coaching and to meet other expenses to attend the US open and other tournaments. The Chief Minister will present the cheque on Tuesday.

Link to comment
Share on other sites

హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న సానియా మీర్జా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను సచివాలయంలో కలిశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేయాలని కేసీఆర్ కు సానియా మీర్జా విజ్క్షప్తి చేశారు. సానియా మీర్జా విజ్క్షప్తికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. యూఎస్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న ఆమెకు కోటి రూపాయలు మంజూరు చేసినట్టు సమాచారం. కేసీఆర్ అందించిన ఆర్దిక సహాయంపై క్రీడా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 
 
యూఎస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు అవసరమైన ఖర్చుల కోసం కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే కేసీఆర్ అత్యవసర సమావేశానికి హాజరుకావాల్సినందున.. కోటి రూపాయల చెక్ ను మంగళవారం అందించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం అందించే చెక్ ను తీసుకోవడానికి రేపు మళ్లీ కేసీఆర్ ను సానియా కలిసే అవకాశం ఉంది.  యూఎస్ ఓపెన్ టెన్నిస్‌లో పాల్గొనేందుకు శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇవాళ సచివాలయంలో సానియా మీర్జా సీఎంను కలిసి రాష్ట్రంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించాలని కోరారు.
Link to comment
Share on other sites

danini adarsam ga teeskoni ladies andaru pelli ayyaka mogudini vadilesi galiki tiragamani cheptunnadu mukkodu. adi ladies ambassador and male ambassador ga professor kodandaram ni pedataru. saripotadi

LOL..OU students..PK-1.gifbaaga use chaesukoni bisket aesadu gaa...finally...!!

kondi gaadi tokkestharu aemoPK-1.gifstudents andaru kalisi..!!

Link to comment
Share on other sites

Sania Mirza to get Rs 1 Crore grant from Telangana Chief Minister K Chandrashekhar Rao

Hyderabad, July 21, 2014: Telangana Chief Minister K Chandrashekhar Rao has announced a grant of Rs 1 crore to Tennis star Sania Mirza, the No 5 in the World.

The grant is towards training, coaching and to meet other expenses to attend the US open and other tournaments. The Chief Minister will present the cheque on Tuesday.

a2ire.gif

Link to comment
Share on other sites

×
×
  • Create New...