Jump to content

Recommended Posts

Posted

Posted Today, 12:19 PM

10484737_540656816034349_791629565823351

 

అవినీతి అంటే తెలీదు రామా హరీ!
నేను లక్ష కోట్లే తిన్నాను రామాహరీ!

జైలు అంటే తెలియదు రామాహరీ!
నేను జైలుకే పోయాను రామాహరీ!

బెయిలు అంటే తెలియదు రామాహరీ!
కోర్టు చుట్టూర తిరిగాను రామాహరీ!

న్యూసెన్సు తెలియదూ రామాహరీ!
నాది న్యూస్ సెన్సు పేపరండి రామాహరీ!

చానల్లో కొడతాను డబ్బా హరీ!
నా సాక్షీలో వేస్తాను చెత్తా హరీ!

ప్రశ్నిస్తా అంటారు రామా హరీ!
పవన్ ప్రశిస్తే పారిపోతాను రామాహరీ!

బాబెవ్వరో తెలియాదు రామాహరీ!
ఆ పేరు వింటే వెళ్తాను జైలుకే హరీ!

భయం అంటే తెలీదు రామాహరీ!
జేడి వస్తే నా పని గోవిందా హరీ!

కాంగ్రెస్సు ఇచ్చింది చెయ్యి హరీ!
ముక్కోడు ముంచాడు రామాహరీ!

పార్టీని మూసేస్తా రామాహరీ!
పసుపు చొక్కానే తొడిగేస్తా రామాహరీ!

 

×
×
  • Create New...