Jump to content

Recommended Posts

Posted

పాపం కెసిఆర్ తెలంగాణా వచ్చినా .. ఆంధ్ర వాళ్ళ మీదా .. ఆంధ్ర మీడియా మీద పడి ఏడవడం ఆపలేదు .. 

తెలంగాణా మీడియా ఆంధ్ర వారి మీద ఎన్ని దుష్ప్రచారాలు చేసినా వాడి నోరు పెగలదు ...

V6 , Tnews చానళ్ళు ఇద్దరు ముగ్గురు సీమంధ్ర MLA లు తప్పు చదివారు అని 100 సార్లు చూపిస్తే ఆనందంగా చూసారు .. చప్పట్లు కొట్టి శునకానందం పొందారు ..

ఆ మర్నాడే... తెలంగాణా అసెంబ్లీ లో డజన్ల కొద్దీ తెలంగాణా MLA లు వాళ్ళ ప్రమాణస్వీకారాలని చీల్చి చండాడేశారు .. అది TV9 లో చూపించగానే ఒకటే ఏడుపు. 

కెసిఆర్ గాడిని ఏడిపించిన ఆ వీడియో ఇదే !

 

https://www.facebook.com/photo.php?v=492126444250796&set=vb.100003603330673&type=3&permPage=1

Posted

10402059_511351865661587_779714566152293

 

కేంద్రానికి ఆ ఆలోచన (U.T) ఉందోలేదో కానీ వీళ్ళు(T media) కొత్తకొత్త సలహాలు ఇస్తోంది అందరిమీద దుమ్మెత్తిపోసే పాత అలవాటు కొద్దీ 

పైన తథాస్తు దేవతలు ఉంటారు, జాగ్రత్త.

ఈపాటికే తథాస్తు అనేసి ఉంటారు.... కాదు అనేసారు

 
నా తరఫునుంచి కూడా ..... తథాస్తు

Posted

10525828_511246875672086_684041639461525

Posted

Is he the same gentleman frm Nuvve Nuvve movie?

×
×
  • Create New...