mohanm Posted July 31, 2014 Report Posted July 31, 2014 చంద్రబాబు నాయుడు:1.అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యం. (గతానుభవాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు)2. అధికారంలోకి రావడం కోసం ముందు వెనక ఆలోచనలేకుండా హామీలు గుప్పించారు.3.రుణ మాఫీ సాధ్యం కాదని తెలిసి కూడా రైతులను, మహిళలను నమ్మించారు.4. అధికారం దక్కించుకోవడానికే ప్రధాన్యత ఇచ్చి ఎన్నికల వ్యూహం పన్నారు.5.రాజకీయ అనుభవంతో ప్రజలను మోసం చేశారు.6.అమలు చేయడం సాధ్యం కాని హామీలు ఇచ్చారు.7. 9 ఏళ్ల అనుభవం ఉన్నా పాలనపైన, వనరులపైన స్పష్టతలేదు.8. రైతులను మోసం చేయడానికి వెనుకాడలేదు.9. వ్యసాయ బంగారు రుణాలు, డ్వాక్రా రుణాల విషయంలో మహిళలను మోసం చేశారు.10. ఏరకంగానైనా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని అంతకు ముందు తీవ్రంగా విమర్శించిన బిజెపితో పొత్తు, పవన్ కళ్యాణ్ మద్దతు కూడగట్టుకున్నారు.వైఎస్ జగన్మోహన రెడ్డి:1.నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.(మాటమీద నిలబడే తత్వం తండ్రి నుంచే సంక్రమించింది)2. ప్రజలే దేవుళ్లు. ప్రజా సంక్షేమమే లక్ష్యం.3.రుణ మాఫీ సాధ్యం కాదని తెలిసి పార్టీలో కొందరు నేతలు హామీ ఇవ్వమని చెప్పినా హామీ ఇవ్వలేదు.4.అధికారం కంటే ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రధాన్యత ఇచ్చారు.5.రాజకీయ అనుభవం లేకపోయినా నిజాయితీగా వ్యవహరించారు.6.అమలు కాని హామీలు ఇవ్వలేదు.7. పరిపాలన, వనరులకు సంబంధించి అన్ని అంశాలలో స్పష్టత ఉంది.8.రైతులను మోసం చేయడం ఇష్టంలేదు.9. మహిళలను మోసం చేయడం ఇష్టంలేక అమ్మ ఒడి వంటి ఆచరణ సాధ్యం అయ్యే హామీలనే ఇచ్చారు.10. ప్రజలతోనే పొత్తు ముఖ్యం అని ఒంటరిగానే పోటీ చేశారు.
BMW Posted July 31, 2014 Report Posted July 31, 2014 cbn vs jaffa anna thought aa ledu jaffa daffa ayyipoyyadu inka
maverick23 Posted July 31, 2014 Report Posted July 31, 2014 sakshi inka gynodayam avaleeda.....narakasura vadha response choosi....ilaage marinni comedies cheyalani korutunna
posaanisam Posted July 31, 2014 Report Posted July 31, 2014 monna jarigina narakasura vadha wholesale vp ayyadu
Recommended Posts