Jump to content

Can Kcr Show The Ceritificate - Kishan Reddy

Recommended Posts

Posted
తెలంగాణలో ఫీజు రీయింబర్స్ మెంట్ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై బీజేపీ నేత, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో టీ రాష్ట్ర ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయం విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తుందన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, 1956 స్థానికత నేపథ్యంలో కేసీఆర్ తన గ్రామంలో సర్టిఫికెట్ తెచ్చుకోగలడా అని సూటిగా ప్రశ్నించారు. దాంతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం పరిపక్వతతో ఆలోచించాలని హితవు పలికారు.

KCR gadu adigithe 1956 enti 1856 certificate ee istharu valla gramam lo..

@3$%  @3$%  @3$%

×
×
  • Create New...