Jump to content

Hyd Metro Rail No Change In The Plan, Will Be Ready By Ugadi (2015)


Recommended Posts

Posted
మెట్రోరైలు నిర్మాణానికి సంబంధించి టీఎస్ ప్రభుత్వానికి, మెట్రో అధికారులకు మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తలను మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. మెట్రో నిర్మాణపు పనులు సవ్యంగా జరుగుతున్నాయని చెప్పారు. మెట్రో ప్రాజెక్టును పూర్తిచేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని... హైదరాబాద్ ప్రజలకు మెట్రోను కానుకగా ఇస్తామని తెలిపారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెట్రో అండ్ రైల్ టెక్నాలజీ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం 72 కిలోమీటర్ల మేర ఉన్న మెట్రోరైలు మార్గాన్ని భవిష్యత్తులో 200 కిలోమీటర్లకు విస్తరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు

 

Posted

KCR government changed stand on Metro Rail project. The minister for IT, K.Taraka Rama Rao said that the government was committed for construction of Metro Rail project in Hyderabad. He said that there were some small problems and they would be resolved soon. He further added that Metro rail would be extended to 240 kilo meters by the year 2040. He said that alternative solutions were being mulled. He said that Hyderabad would become international city in coming two decades

Posted

హైదరాబాదు మెట్రోరైలు పనులు వేగంగా కొనసాగుతున్నాయని... నిర్దేశించిన సమయంలో పనులన్నీ పూర్తవుతాయని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రోరైలు తొలి దశ (నాగోలు-మెట్టుగూడ మధ్య)ను ఉగాది పర్వదినాన ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మరో నాలుగు బోగీలను తెప్పిస్తున్నామని... త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం రూ. 4600 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానిదే అని చెప్పారు. అసెంబ్లీ, ఎంజీఎంల వద్ద భూగర్భ రైలు మార్గం ఉండదని స్పష్టం చేశారు.

Posted

మెట్రోరైల్ రూటులో మార్పులేదు... టీఎస్ సీఎం Vs. ఎల్ అండ్ టి మెట్రోరైల్ ఎండీ   

 

"మెట్రోరైలుతో చారిత్రక కట్టడాలకు ముప్పు వాటిల్లడానికి వీల్లేదు. అసెంబ్లీ ముందు కచ్చితంగా మెట్రో కారిడార్‌ రూటు మార్చాల్సిందే. భూగర్భ మార్గం లేదా మరే ఇతర మార్గం గుండా మెట్రో రైలు కారిడార్‌ నిర్మించి హైదరాబాద్ లోని చారిత్రాత్మక కట్టడాల్ని పరిరక్షించాల్సిందే. మెట్రో రైల్ అలైన్ మెంట్ ను మార్చాల్సిందేనని ఎల్ అండ్ టి సంస్థకు కూడా స్పష్టం చేశాం". మెట్రో రైల్ రూట్ మార్పుపై వివిధ సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర సీఎం సీరియస్ గా చేసిన వ్యాఖ్యలతో మెట్రోరైల్ అలైన్ మెంట్ కచ్చితంగా మారుతుందని అందరూ అనుకున్నారు.

అయితే హైదరాబాద్ 'మెట్రో రైల్ స్టోరీ'కి ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండీ వివేక్ బి గాడ్గిల్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. మెట్రో రైల్ అలైన్ మెంట్ మార్పు విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతానికి హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణంలో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. అసలు మెట్రోరైల్ మార్పులకు సంబంధించిన అంశాలేవి తమ దగ్గరకు రాలేదని ఆయన అన్నారు. ఇప్పటివరకు మెట్రోలైన్ రూట్ మార్పుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ... హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలుగానీ, సమాచారం గానీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ మెట్రో రైల్ ఎండీ చెప్పడంతో...తెలంగాణ ప్రభుత్వ వర్గాలు అయోమయంలో పడ్డాయి. కేసీఆర్ వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండీ వ్యాఖ్యానించడంతో ఈ విషయంపై అందరిలో అయోమయం నెలకొంది.

Posted

Good Job

Good job entivay monnati varaku plan change cheyyali ani godava chesaaru  :3D_Smiles_38:  :3D_Smiles_38:

Posted

Mari historic sites ki problem annaru...y no change... 10rs938.gif

Jebulu nimpaaru anukunta 1w2z8.gif

Posted

Mari historic sites ki problem annaru...y no change... 10rs938.gif

 

GHMC elections kosam natakal..aina maha ante inka 30-40 yrs vuntayi tarvata ayina povalsinde ga kattadalu adedo ippude cheste future lo problem lekunda ithadi..

Posted

Mari historic sites ki problem annaru...y no change... 10rs938.gif

l&t vallu iwwalsinavi icharanta man after that kcr realised there is no harm with project

Posted

GHMC elections kosam natakal..aina maha ante inka 30-40 yrs vuntayi tarvata ayina povalsinde ga kattadalu adedo ippude cheste future lo problem lekunda ithadi..

papam malli pulkas ayyaru gaa 1w2z8.gif

Posted

l&t vallu iwwalsinavi icharanta man after that kcr realised there is no harm with project

repu polavaram kooda anthe nemo 1w2z8.gif

×
×
  • Create New...