Jump to content

Recommended Posts

Posted

ఒక సంవత్సరం క్రితం ఇద్దరు మిత్రులు అబ్బాయి
అమ్మాయి కలిసి బస్సులో వెళ్తుండగా 6 యదవలు, అబ్బాయిని
ఇనుప రాడ్డు తో కొట్టి బట్టలు ఉదాదిసి చేప్పరని చోట కొట్టారు,
అబ్బాయి ముందే అమ్మాయి మానబంగం - బలాత్కారం - అదే
rape చెసరు.
వారిద్దరిని బస్సులో నుండి బయటకి తొసెసారు.
అబ్బాయి అమ్మాయి ఇద్దరికి వంటి మీద గుడ్డలు లేవు,
అబ్బాయీ అటుగా వస్తన్న కర్ లను ఆపి సయం అడిగిన
ఎవరు ముందుకు రాకపోగా అల 40 నిమిషాలకు ఎవరో
సయం చేసారు, ఒక చున్ని ఇచ్చారు అత.
అబ్బాయీ వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళాడు,
పోలీసులకు కంప్లైంట్ చేసాడు, ఇన్న్ట్లో వాలకి చెప్పదు.
ఒక స్టూడెంట్ 1 గంటలో చేయవలసిన అన్ని చేసి ప్రాణం పోయే
పరిస్తితి ఢాకా పోరాడాడు.
వాడు పారి పోవచ్చు, వాడితో వెళ్ళింది అని తెలిస్తే ఇంట్లో
చంపేస్తారు అని బయపద లేదు, రేపు ఎవరు ఏమి
అంటారూ అని జనక లేదు, అలా కాకా నేను చాలా సాహసం చేశా అని
టీవీ లో పేపర్లో చెప్పి హీరో అనిపించుకోవచ్చు కాని అల
చేయలేదు .
మీకు అర్థం అయి ఉంటది "నిర్భయ రేప్ కేసు" అని.
అవును నిభాయ తండ్రికి అప్పటి కాంగ్రెస్ govt 25
లక్షలు రూపాయలు, నిర్బయ తమ్ముడికి Govt job
ఇచ్చింది అంతే కాక కొన్ని స్వచ్చంద
సంస్థలు సయం కూడా చేసాయి.
కాని అబ్బాయీ మాత్రం ఎవ్వరితో ఏమి అడగలేదు, ఆశించా లేదు,
తన వైద్యంకుడా Govt అడగలేదు,
ప్రపంచం మొత్తం "నిర్భయ" అని గోల గోల చేసేపుడు కూడా
తానాకి Popular అయ్యి టీవీలో పేపర్లో ఫేమస్ అయ్యే
అవకాసం ఉన్నాకూడా మౌనంగా కనుమరుగు అయ్యాడు .
అతని పేరు "అవింద్ర ప్రతాప్ పాండే" (స్నేహితుడైన
కావొచ్చు - ప్రియుడైన కావొచ్చు) తన స్నేహితురాలిని
కాపాడుకోడానికి కాని అతను పడ్డ శ్రమ, ప్రయత్నం, 6
(అందులో ఒకడు GYM ఓవ్నెర్ ) అలాంటి రాక్షసులతో
యుద్ధం చేసి కాలు చేతులు విరిగె ఢాకా పోరాడాడు అది
కేవలం శారీరక బాధ.
తన కాళ్ళ ముందే తన స్నేహితురాలిని బలాత్కారం చేస్తుంటే
చుసిన కళ్ళు ఆఅ రాత్రి జరిగిన గాటన జీవితాంతం అతనికి
వేమ్బదిస్తూనే ఉన్తధి.
స్నేహితులు కలసి స్వేచ్చగా తిరగలేని ఈ భారత దేశం లో
ఇంకా "ఫ్రెండ్ షిప్ డే" అని కొత్త పరిచయాలు పెంచుకొని ఏమి
సాదిధం అని?
ఇలాంటి గాటన ఎవరికైనా జరిగి ఉంటాద?
జరిగితే తట్టుకునే శక్తి అమ్మాయీ కి ఉందా, 6గుర్ని కొట్టి
కాపాడగలను అనే నమ్మకం అబ్బాయీ కి ఉందా ?
ఇప్పుడు చెప్పండి "నిర్భయ చట్టం" కన్నా
ముందు "స్నేహితులకి" స్వేచ్చ రక్షణ లేని ఈ దేశం లో
కొత్తగా స్నేహ పరిచయం పెంచి ఏమి సాదిస్తారు ???

Posted

Nirbhaya chanipothe tana famiky ki 25L icharu valla brother ki govt job icharu
But Nirbhaya tho patu vunnodi gurinchi evadu pattinchukoleshu bhayya

Posted

Asalu emanna ardham undha aa article lo.. friendship cheyadhantada Endhi..

Posted

Nirbhaya chanipothe tana famiky ki 25L icharu valla brother ki govt job icharu
But Nirbhaya tho patu vunnodi gurinchi evadu pattinchukoleshu bhayya

Dhaani conclusion adi kadhu kada
Posted

Dhaani conclusion adi kadhu kada

Avunu bhayya bottom line matiki chendalam ga vundhi...
Posted

Dhaani conclusion adi kadhu kada

Avunu bhayya bottom line matiki chendalam ga vundhi...
Posted

Charygaru unte line by line, word by word taatparyam cheppevaru

Posted

night oka nallodu vasthe manam mugguru friends unna peekedhi emi undadhu lagetharo ..  modi gaadu 2000cr petti statue kanna police force ni advanced surveillance technologies vaadi delphi lo rapes control chesthe better .. thala ethukolekapothunnamm rojuko rape news tho

Posted

entha vedhana anubhaavinchaaaro iruvuru ... 

×
×
  • Create New...