Jump to content

Recommended Posts

Posted

పిట్టల దొర కెసిఆర్ పిచ్చ కామెడీ 
-----------------------------------------------

రుణమాఫీ ఎప్పుడు పూర్తీ అయ్యింది? మాకు తెలీదే!

పెళ్ళిళ్ళు రద్దు చేసుకుంటే ఖర్చులు చేల్లిస్తారా! మరి గల్ఫ్ లో వున్నా వాళ్ళ సంగతి ఏంటి? ఒక్కరోజు కోసం వాళ్ళందరినీ రాప్పించారాదే!

మరి 4 లక్షల ఉద్యోగులు సర్వే కోసం బయటకు వెళ్తారు కదా, వాళ్ళ కుటుంబాల సర్వే సంగతి? ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచావు?

కరీం నగర్ ను న్యూ యార్క్ లండన్ సేత్తావా! బాగానే వుంది మరి కరీం నగర్ కు సముద్రం ఎక్కడనుండి తెస్తావ్? డబ్బులు ఎక్కడనుండి తెస్తావ్?

హైదరాబాద్ సొమ్ములు కరీం నగర్ కు తరలిస్తే, ముందు ముందు హైదరాబాద్ సొమాలియా లాగా అవుతుందేమో! జరా జాగ్రత్త?

క్రుయజ్ ను మానేరు లోకి తెస్తావా? ముందు షిప్ ను తెలంగాణా లోకి ఎలా తెస్తారో చెప్పు?

తెలంగాణా లో నువ్వు కట్టే బృందావన్ గార్డెన్స్ కి వస్తారా...లేక రామోజీ ఫిలిం సిటీ చూస్తారా! ఇదైనా తెలుసా!

సింగరేణి ని కొంటావా! కేంద్రం అమ్ముతుందా! బొగ్గును 1960 లలోనే జాతీయం చేసారు అనే విషయం తెలుసా!

విదేశాలలో బొగ్గు గనులు కొంటావా? ఇక్కడి డబ్బున్ను అక్కడికి తరలించే కుట్రా ఇది?

అక్కడ తెలంగాణా వాళ్లకి ఉద్యోగాలు ఇస్తావా? ముందు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వు చాలు? పొరుగు దేశాలలో ఉద్యోగాలు తెలంగాణా కి ఇస్తావా? తన్ని తరిమేస్తారు జాగ్రత్త!

 

Posted

10404100_674636262624590_394903316522240

Posted

10569001_674611022627114_801121333405206

Posted

10428698_674611035960446_344801131309230

Posted

Operation duryodhana mve lo srikanth gaadi dialogue ni nijam chesetattu unnadu ....... lol.1q

Posted

Operation duryodhana mve lo srikanth gaadi dialogue ni nijam chesetattu unnadu ....... LoL.1q

bemmiRTlaugh.gif

×
×
  • Create New...